Don't Miss!
- News
తారకరత్న ఆరోగ్యం మెరుగవుతోంది, ఆ ప్రచారం నమ్మొద్దు: నందమూరి రామకృష్ణ
- Lifestyle
Vastu Tips: వ్యాపారంలో లాభాల కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి
- Finance
activa ev: హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ఏ మోడల్, ఎప్పుడొస్తోంది ?
- Sports
INDvsNZ : గిల్ను పక్కన పెట్టేసి.. పృథ్వీ షాను ఆడించాలి!
- Technology
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
KGF చాప్టర్ 1లో నటించిన తాత కన్నుమూత.. హీరోగా చేసే టైమ్ లోనే విషాదం
సినిమా ఇండస్ట్రీలో మరో విషధం చోటు చేసుకుంది. KGF సినిమాలో కనిపించింది చిన్న పాత్రలోనే అయినా ఎంతో ఇంపాక్ట్ చూపించిన తాత కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హఠాత్తుగా మరణించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఆ తాత క్యారెక్టర్ కు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి.
ఆ నటుడి వివరాల్లోకి వెళితే.. జి.కృష్ణ రావు గత కొంతకాలంగా కన్నడ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. దాదాపు 30 ఏళ్ళుగా కృష్ణ కన్నడ ఇండస్ట్రీలో ఉన్నారు. కర్ణాటకలోని మారుమూల గ్రామంలో నుంచి వచ్చిన కృష్ణ బెంగుళూరులో స్థిరపడ్డారు. ఇక సినిమా అవకాశాలు ఎలాంటివైనా సరే ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా నటిస్తూ వచ్చారు. ఇక కొన్నాళ్ళు సినిమా అవకాశాలు లేకపోవడంతో మధ్యలో అతను టైలరింగ్ వృత్తిలో కొనసాగడు.

ఒకవైపు
బట్టలు
కుడుతూనే
మరోవైపు
సినీ
జీవితంలో
కృష్ణ
బిజీ
అయ్యారు.
అసిస్టెంట్
డైరెక్టర్
గాను
అలాగే
ప్రొడక్షన్
మేనేజర్
గా
కూడా
కృష్ణ
కొన్నాళ్ళు
వర్క్
చేశారు.
ఇక
ఎన్నో
సినిమాల్లో
డిఫరెంట్
కామెడీ
ఎమోషనల్
గెటప్స్
లో
నటించిన
కృష్ణకు
ఓకే
ఒక్క
సినిమాతో
డైలాగ్
లేకుండానే
హై
రేంజ్
లో
గుర్తింపు
లభించింది.
KGF
చాప్టర్
1లో
రాఖీ
భాయ్
విలన్స్
ను
ఊచకోత
కోయడానికి
ముందు
కృష్ణ
ద్వారా
దర్శకుడు
క్రియేట్
చేసిన
ఎమోషనల్
ఎలివేషన్
ఒక
రేంజ్
లో
వర్క్
అయ్యింది.
అతన్ని విలన్స్ ఇబ్బంది పెడుతుంటే హీరో ఎంట్రీ ఇచ్చి అందరిని లేపేస్తాడు. ఆ సీన్ సినిమా మొత్తంలో హైలెట్ గా నిలిచింది. ఇక ఇటీవల కృష్ణ జి రావ్ హీరోగా కన్నడలో ఒక సినిమాను ఎనౌన్స్ చేశారు. డిఫరెంట్ కామెడీ కథలో అతను కథానాయకుడిగా సినిమాను స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలోనే అతను కన్నుమూశారు. దీంతో చిత్ర యూనిట్ లో కూడా విషాదం చోటు చేసుకుంది. ఇక సినీ ప్రముఖులు అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.