»   » సుప్రీం కోర్టులో ప్రియా ప్రకాష్ వారియర్ కేసు..దేశంలో ఎక్కడ కూడా..!

సుప్రీం కోర్టులో ప్రియా ప్రకాష్ వారియర్ కేసు..దేశంలో ఎక్కడ కూడా..!

Subscribe to Filmibeat Telugu

ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటిన వీడియోతో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ కొందరు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రియా వారియర్ నేరుగా సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. తాజగా సుప్రీం కోర్టు ఈ వివాదంపై విచారణ జరిపి ప్రియా వారియర్ కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. సుప్రీం తీర్పుతో ఒరు ఆదార్ లవ్ చిత్ర యూనిట్, మరియు ప్రియా వారియర్ కు ఊరట లభించినట్లు అయింది.

Priya Prakash Warrior Lands In Controversy
ఆమె హావభావాలే అద్భుతం

ఆమె హావభావాలే అద్భుతం

ఒరు ఆదార్ లవ్ చిత్రంలో ప్రియా వారియర్ నటించింది. ఆ చిత్రంలోని వీడియో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటిన విధానం, ఆమె ముఖకవళికలు యువతని కట్టిపడేశాయి.

పాటపై అభ్యతరం

పాటపై అభ్యతరం

ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు కోర్టుల్లో కేసు నమోదైంది. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ కొందరు కోర్టులని ఆశ్రయించారు.

ప్రియా వారియర్ నేరుగా అక్కడికే

ప్రియా వారియర్ నేరుగా అక్కడికే

తనపై నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రియా వారియర్ నేరుగా సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. తాజగా సుప్రీం కోర్టు ఈ వివాదంపై విచారణ జరిపి ప్రియా వారియర్ కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.

 దేశంలో ఎక్కడా

దేశంలో ఎక్కడా

దేశంలో ఎక్కడ కూడా ఒరు ఆదార్ లవ్ చిత్ర యూనిట్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో ఒరు ఆదార్ లవ్ చిత్ర యూనిట్, మరియు ప్రియా వారియర్ కు ఊరట లభించినట్లు అయింది.

English summary
Priya Prakash Varrier gets relief from Supreme court. No criminal action against Oru Adaar Love movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu