twitter
    CelebsbredcrumbAmy Jackson
    అమీ జాక్సన్

    అమీ జాక్సన్

    Actress
    Born : 31 Jan 1991
    ఎమీ జాక్సన్  బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఈమె తమిళ,హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. ఎమీ తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గా నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో... ReadMore
    Famous For
    ఎమీ జాక్సన్ బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఈమె తమిళ,హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. ఎమీ తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గా నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు.
    లండన్ లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఆమె తెలుగు మొదటి సినిమా ఎవడు తో తెలుగులొ అడుగుపెట్టింది. ఆ తరువాత 2015లో ఎమీ ప్రభుదేవా దర్శకత్వంలో,అక్షయ్ కుమార్ నటించిన అభినేత్రి సినిమాలో నటించింది. ప్రభాస్ సరసన భారి బడ్జెట్ చిత్రం సాహో లొ నటిస్తోంది.

    Read More
    అమీ జాక్సన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X