X
తెలుగు » సినిమాలు » ఆటోనగర్ సూర్య
ఆటోనగర్ సూర్య

ఆటోనగర్ సూర్య

Action | 27 Jun 2014 | A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఆటోనగర్ సూర్య స్టోరీ

ఆటోనగర్ సూర్య సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ చిత్రం ఇందులో నాగచైతన్య, సమంత , సాయికుమార్‌, కిమాయా, బ్రహ్మానందం, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, దువ్వాసి మోహన్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా నిర్వహించారు మరియు ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించారు. కథ చిన్నప్పడే తల్లి తండ్రులని కోల్పోతాడు సూర్య(నాగ చైతన్య). తర్వాత అతన్ని ఆటోనగర్ లోని మెకానిక్ చేరదీయటంతో అక్కడ పెరుగుతాడు. అయితే అనుకోని పరిస్ధితుల్లో అక్కడున్న పరిస్ధితులకి ఎదురుతిరిగి మర్డర్ కేసులో ఇరుక్కుని చిన్నవయస్సులోనే జైలుకు వెళతాడు. జైలర్(తణికెళ్ళ)సాయింతో జైలులో చదువుకుని విడుదలై ఆటోనగర్ కి వచ్చిన సూర్య తన తెలివి ఉపయోగించి బ్యాటరీతో కారు తయారు చేయాలనుకుంటాడు.  కానీ ఇప్పుడు ఆటోనగర్ ని ఇంద్ర(జయప్రకాష్ రెడ్డి), అజయ్ కలిసి గూండాయిజం చేస్తూంటారు. ఆటోనగర్ లో ఏం చేయాలన్నా వారి అనుమతి కావాలి. అలాంటి పరిస్ధితుల్లో ...సూర్య ఏం చేసాడు....అసలు ఇంద్ర వెనక మేయర్(మధు)కి సూర్యకి పర్శనల్ కక్ష ఏమిటి... సిరి(సమంత)కి సూర్య కు ఉన్న లవ్ స్టోరీ ఏమిటి.... అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
Read More

ఆటోనగర్ సూర్య కాస్ట్ & క్రూ

ఆటోనగర్ సూర్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం దేవా కట్టా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత అచ్చిరెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆటోనగర్ సూర్య విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మొదట డైలాగ్స్ రాసుకుని తర్వాత కథ రాసినట్లున్న ఈ చిత్రం కథ,కథనమే సమస్యగా మారింది. హీరో క్యారక్టరే ఎలివేషన్ మీద పెట్టిన దృష్టి, కథలో అతని జర్నీ మీద పెట్టలేదు. ముఖ్యంగా ఇద్దరు విలన్స్ లేకుండా ఉంటే బాగుండేది లేదా... మెయిన్ విలన్ తో హీరోకి మొదటి నుంచీ ఇంట్రాక్షన్ పెడితే, అతని పాత్ర ప్యాసివ్ కాకుండా ఉండేది. అలా చేయకపోవటంతో చివరి దాకా మెయిన్ విలన్ సీన్ లోకి రాకుండా కేవలం డైలాగులే చెప్తూ కాలం గడుపుతూంటాడు. అలాగే హీరో సైతం అసలు మెయిన్ విలన్ ఎవరు..వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు అనే విషయం పట్టించుకోకుండా రియాక్ట్ అవుతూంటాడు. దాంతో చూస్తున్నంతసేపు హీరో యాక్షన్ లో ఉన్నట్లే ఉంటుంది కానీ కథ ఎక్కడికీ కదిలినట్లు ఉండదు. అలాగే... హీరో ఇంకా విలన్ కొడుకుని కిడ్నాప్ చేసి లెటర్స్ పంపటం వంటి సన్నివేసాలు, శివ చిత్రం ప్యారెడీ పెట్టకుండా ఉంటే బాగుండేది.

ఆటోనగర్ సూర్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆటోనగర్ సూర్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+