X
అ!

అ!

Drama | 16 Feb 2018 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అ! స్టోరీ

అ! సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, రవి తేజ నిత్యామేనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్, హరి తేజ, దేవదర్శిణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ వర్మ వహించారు మరియు నిర్మాతలు నాని, ప్రశాంతి తిపిర్నెని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రాబిన్ మార్క్ అందించారు. కథ బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురైన కాళి (కాజల్ అగర్వాల్) మానసిక క్షోభకు గురవుతుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుంది. తన జీవిత ప్రయాణంలో అనేక వ్యక్తులతో ట్రావెల్ అవుతుంది. సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది. అలా మానసిక క్షోభకు గురైన కాజల్ జీవితానికి ముగింపు ఏమిటనేది అ! చిత్ర కథ. అ! మూవీ కథలో చెఫ్ (ప్రియదర్శి), హోటల్ యజమాని (ప్రగతి), హోటల్‌లో పనిచేసే బేరర్ (రెజీనా కసండ్రా), హోటల్‌కు వచ్చిన పిల్లతో ఛాలెంజ్‌కు దిగిన మెజిషియన్ (మురళీశర్మ), టైమ్ మిషిన్ తయారు చేసి తల్లిదండ్రులను కలుసుకోవాలనే సైంటిస్టు (అవసరాల శ్రీనివాస్), లైంగిక వేధింపులకు గురై పురుషులంటే అసహ్యభావం పెంచుకొన్న ఇషా రెబ్బా మానసిక వైద్యురాలు కృష్ణవేణి (నిత్యమీనన్‌)తో ప్రేమలో పడటం ఇలాంటి క్యారక్లర్లు కథలో భాగమవుతాయి. ఆ రెస్టారెంట్‌లో జరిగిన సన్నివేశాలు కాజల్ అగర్వాల్ జీవితానికి ఎలా ముడిపడ్డాయి? అనేది తెర మీద పాత్రలు చేసే మ్యాజిక్ అ! చిత్రం.
Read More

అ! కాస్ట్ & క్రూ

అ! సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రశాంత్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మార్క్ కె రాబిన్
నిర్మాత నాని, ప్రశాంతి తిపిర్నేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అ! విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయంతో ఆరంభమై చివరకు ఆ పాత్రలను కనెక్ట్ చేస్తూ ఇంటర్వెల్‌ బ్యాంగ్ వేయడం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొదటి భాగంలో ప్రియదర్శి, చేప (నాని) మధ్య జరిగే సన్నివేశాలు సరదాగా సాగుతాయి. అయితే మిగితా ఎపిసోడ్స్ అంతగా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉండకపోవడం కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. రెండో భాగంలో మెజిషియన్ మురళీశర్మ ఎపిసోడ్ కాస్తా కాలక్షేపంగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేగం పుంజుకొని ప్రేక్షకుడిలో ఆసక్తిని రేపుతుంది. అయితే క్లైమాక్స్‌లో ప్రధాన పాయింట్‌ను ఆదరాబాదరాగా ముగించే ప్రయత్నం కనిపించింది. అయితే ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం బాగా ఉందనిపించినా క్లారిటీ మిస్ కావడం, కథలో కన్‌ఫ్యూజన్ ప్రేక్షకుడి బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాజల్ పాత్రను మరింత బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే సినిమాకు ప్రాణంగా మారేదని చెప్పవచ్చు.

అ! సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+