X
తెలుగు » సినిమాలు » బంగారు కోడి పెట్ట
బంగారు కోడి పెట్ట

బంగారు కోడి పెట్ట

Romance | 07 Mar 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

బంగారు కోడి పెట్ట స్టోరీ

బంగారు కోడి పెట్ట సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవదీప్, స్వాతి రెడ్డి ,సంతోష్, రామ్, లక్ష్మణ్, సంచాలన తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజ్ పిప్పళ్ళ నిర్వహించారు మరియు నిర్మాత సునీత థాటే నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్‌ శంకర్‌ స్వరాలు సమకుర్చారు. కథ  మిడిల్ క్లాస్ అమ్మాయి భాను(కలర్స్ స్వాతి) ఓ రోబిరీ ప్లాన్ చేస్తుంది. తను పనిచేసే ఎనర్జీ డ్రింక్ కంపెనీ వారు లక్కీ డ్రా విజేతలకు పంపే బంగారు బిస్కట్స్,కాయిన్స్ ని తనతో పాటు పనిచేసే వంశీ(నవదీప్)తో కలిసి లేపేయాలనుకుంటుంది. అయితే అనుకున్నది అనుకున్నట్లు అయితే అది కథ ఎందుకవుతుంది... అనుకోని అవాంతరాలు వేరే సబ్ ప్లాట్స్ రూపంలో కనెక్టు అవుతాయి. చివరకు వారు దొంగతనం పూర్తి చేయగలిగారా అన్నది మిగతా కథ..కథనం.
Read More

బంగారు కోడి పెట్ట కాస్ట్ & క్రూ

బంగారు కోడి పెట్ట సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజ్ పిప్పళ్ళ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మహెష్ శంకర్
నిర్మాత సునీత థాటే
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బంగారు కోడి పెట్ట విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇలాంటి హైపర్ లింక్ సినిమాలకు కథకన్నా కథనమే ప్రధానం. గతంలో ఇలాంటి నేరేషన్ తో Amores Perros (2000), Babel (2006), and మణిరత్నం యువ (2004) వచ్చాయి. ఓ సంఘటనతో మిగతా పాత్రలు,వాటి ప్లాట్స్ వచ్చి కలుస్తాయి. అక్కడనుంచి కథనం మారుతుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే లపై కసరత్తు ఎక్కువ చేయాలి. ముఖ్యంగా తెలుగుకి వచ్చేసరికి మన పరిమితులు, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సీన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. దర్శకుడు అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు చేసుకుంటూపోయారు. కానీ ఇలాంటి సినిమాలు అలవాటు పడ్డవారిని మాత్రం ఇది ఎంగేజ్ చేస్తుంది.

బంగారు కోడి పెట్ట సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బంగారు కోడి పెట్ట

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+