X
తెలుగు » సినిమాలు » చందమామకథలు
చందమామకథలు

చందమామకథలు

Drama | 25 Apr 2014 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

చందమామకథలు స్టోరీ

చందమామకథలు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లక్ష్మి మంచు, కిశోర్, చైతన్య, శ్యామిలి అగర్వల్, నరేష్, సౌమ్య, అమణి, రిచ పనై, అమ్రిత రావు, కృష్ణుడు, రిషి, సురేఖ వాణి, నాగ సౌర్య , వెన్నెల కిశోర్, క్రిష్ణేశ్వర రావు, అభిజిత్ పుండ్ల, కోండవలస తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రవీణ సత్తారు నిర్వహించారు మరియు నిర్మాత చానిక్య బోనేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కి జె మేయర్ స్వరాలు సమకుర్చారు. కథ వెంకటేశ్వరరావు (కృష్ణుడు) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెళ్లి కాక ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగైనా 30 దాటేలోగా పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. లీసా (ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌) ఓ టాప్ మోడ‌ల్‌. కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి పతనం అవుతుంది. దీంతో పాటు ప్రియుడు (ఫృథ్వీ) వదిలి వెళ్లి పోతాడు. దీంతో మద్యం, సిగరెట్లకు అలవాటు అవుతుంది. పాత బస్తీలో ఉండే అష్ర‌ఫ్ (అభిజిత్‌) ప్రియురాలు హ‌సీనా (రిచాప‌న‌య్‌) ఆస్తి కోసం ఓ దుబాయ్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటుంది. చైతన్య కృష్ణ కాలేజ్ స్టూడెంట్. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తన క్లామ్ మేట్ ని ప్రేమిస్తాడు. ఇద్దరూ కలిసి పారిపోవాలనుకుంటారు.  పల్లెటూర్లో గాలితిరుగుడు తిరిగే రఘు(నాగ శౌర్య) పక్క వీధిలో ఉండే గౌరీ (అమిత రావు) ని ప్రేమిస్తాడు. ఓ బిచ్చ‌గాడు (కృష్ణేశ్వ‌ర‌రావు) సొంతింటి కల తీర్చుకునేందుకు రూపాయి రూపాయి కూడబెడతాడు. అమెరికా నుంచి ఇండియా వచ్చిన మోహ‌న్ (న‌రేష్‌) భర్త దూరమైన తన మాజీ ప్రియురాలు స‌రిత (ఆమ‌ని)కు దగ్గరవుతాడు. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటారు. ఒకే కాలేజీలో చదువుకునే పేద కుర్రాడు రఘు (చైతన్య కృష్ణ) డబ్బున్న రేణు(షామిని అగర్వాల్)ని లొంగదీసుకుని వాళ్ల ఇంటి అల్లుడు కావాల‌నే ప్లాన్లో ఉంటాడు.
Read More

చందమామకథలు కాస్ట్ & క్రూ

చందమామకథలు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రవీణ్ సత్తారు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత చాణిక్య భూనేటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చందమామకథలు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమాను పూర్తిగా వాస్తవిక దృక్ఫథంతో తెరకెక్కించాలనే ప్రచత్నం చేసిన దర్శకుడు ప్రేక్షకులకు ప్రధానంగా కావాల్సిన వినోదాన్ని సినిమాలో జొప్పించడంలో విఫలం అయ్యాడు. ఎనిమిది కథల సమాహారం కావడంతో ఏం జరుగబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో లేకుండా పోయింది. ఇక కమర్షియల్ అంశాలు లేక పోవడం కూడా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గడానికి మరో కారణం. వాస్తవికతను చూపించడం ద్వారా మంచి సినిమా తీసాడనే భావనను తేవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. వినోదం, ఇతర అంశాలు ఆశించి వెళ్లే వారు మాత్రం పూర్తిగా నిరాశ పడే విధంగా సినిమా ఉంది. ఏది ఏమైనా వైవిద్యత చూపిస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు.

చందమామకథలు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

చందమామకథలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+