X
తెలుగు » సినిమాలు » చింతకాయల రవి
చింతకాయల రవి

చింతకాయల రవి

Comedy | Romance | 02 Oct 2008 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

చింతకాయల రవి స్టోరీ

చింతకాయల రవి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, అనుష్క, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం, ప్రదీప్  శక్తి, అలీ, సునీల్, ఎమ్మెస్ నారాయణ,వేణుమాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోగేష్ నిర్వహించారు మరియు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు విశాల్, శేఖర్ కలిసి స్వరాలు సమకుర్చారు. కథ ఏజ్ బార్ అయిన రవి (వెంకటేష్) అమెరికాకు సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం వెళ్తాడు. అయితే అనుకోని స్ధితిలో డబ్బు ఖర్చు అయి వెనక్కి (ఇండియా)వెళ్ళి తన తల్లి(లక్ష్మి)ని భాధ పెట్టలేక అక్కడే బార్ లో వెయిటర్ గా సెటిల్ అవుతాడు. అలాగే అక్కడే సెటిలయిన ఎన్నారై సునీత (అనూష్క)తో తగువు పడుతూంటూంటాడు. ఈలోగా రవి.. సాప్ట్ వేర్ ఇంజనీర్ అనే భ్రమలో ఉన్న తల్లి తండ్రులు స్క్రిక్ట్ గా ఉండే లాండ్ లార్డ్(షాయీజీ షిండే) కూతురు మామిడికాయల లావణ్య(మమతా మోహన్ దాస్) తో సంభందం సెటిల్ చేస్తారు. అయితే ట్విస్టు ఏమిటంటే లావణ్యకి క్లోజ్ ప్రెండ్ సునీత. సునీత ద్వారా విషయం ఇండియా లో ఉన్న వారికి బయిటపడుతుంది. దాంతో ఇరుక్కున్న రవి తల్లికీ ఈ విషయం తెలియకూడదని ఏం నిర్ణయం తీసుకున్నాడు...హీరోయిన్స్ లో ఎవరని చేసుకున్నాడనేది మిగతా సినిమా!!
Read More

చింతకాయల రవి కాస్ట్ & క్రూ

చింతకాయల రవి సిబ్బంది సమాచారం

దర్శకత్వం యోగి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విశాల్ దడ్లాని, శేఖర్ రవ్జియిని
నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చింతకాయల రవి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మిడిల్ క్లాస్ హీరోయిజం వెంకటేష్ కి కొత్తేం కాదు. పూర్తి అమెరికా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలోనూ ఆయన చేత రొటీన్ గా అదే చేయించారు.అయితే 'సాఫ్ట్ వేర్ ఇంజినీర్' అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం రావటంతో చాలామంది 'సాఫ్ట్ వేర్ పరిశ్రమపై సెటైర్లు వేస్తారు, అక్కడ సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో సెటిలయిన మనవారి సమస్యలు,సరదాలు చూపెడతారు. అంతేగాక ఇక్కడ ఆంధ్రాలో సాఫ్ట్ వేర్ చదువు పై క్రేజ్ ఎంతవరకూ వెళ్తోంది అనేది స్పృశిస్తారు అని ఆశించారు. ఎందుకంటే సార్ట్ వేర్ పీపుల్స్ కే పిల్లనిస్తామనే వారు కూడా ఇక్కడ బయిలు దేరారు మరి'. అలా హై రేంజిలో ఈ సినిమాని ఊహించుకుని వెళితే మాత్రం పూర్తి స్ధాయిలో నిరాశ పరుస్తుంది. ఓ కామెడీ సినిమా చూధ్ధామని ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఓ.కె అనిపిస్తుంది. అయినా వెంకటేష్ అంత ఎనర్జీగా ఎలా చేస్తున్నాడు అనే డౌటు మాత్రం మిగిలిపోతుంది.

చింతకాయల రవి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

చింతకాయల రవి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+