X
తెలుగు » సినిమాలు » కలర్ ఫోటో
కలర్ ఫోటో

కలర్ ఫోటో

Action | 23 Oct 2020 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

కలర్ ఫోటో స్టోరీ

కలర్ ఫోటో సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సందీప్ రాజ్ వహిస్తున్నారు. నిర్మాత సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం కాల భైరవ అందిస్తున్నారు.  కథ పేదరికంలో పుట్టిన జయకృష్ణ ఇంజినీరింగ్ విద్యార్థి. ఇంటికి సంబంధించిన పాల వ్యాపారంలో భాగమై కుటుంబానికి అండగా ఉంటాడు. నలుపు రంగులో ఉండే జయకృష్ణ తన కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకొనే మిల్కి బ్యూటీ దీప్తి వర్మ (చాందినీ చౌదరీ)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అన్ని కథల్లో మాదిరిగానే దీప్తి అన్నయ్య రామరాజు (సునీల్) అడ్డుగా నిలుస్తాడు. మచిలీపట్నంలో ఇంజినీరింగ్ కాలేజీలో జయకృష్ణ, దీప్తి ప్రేమ కథ ఎలా సాగింది. అందం, డబ్బు లేని జయకృష్ణను చూసి సంపన్న కుటుంబంలో పుట్టిన దీప్తి ఎలా ప్రేమలో పడింది. పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసే రామరాజు ఏ కారణంగా వారి ప్రేమను వ్యతిరేకించాడు. ప్రేమికులంటే రామరాజుకు ఎందుకు గిట్టదు? ఏ పరిస్థితుల్లో చందు (ఆదర్శ్ బాలకృష్ణ)ను దీప్తి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? దీప్తి పెళ్లి తర్వాత జయకృష్ణ జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాయి? దీప్తి, జయరాజు ప్రేమ కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే కలర్ ఫోటో కథ. 
Read More

కలర్ ఫోటో కాస్ట్ & క్రూ

కలర్ ఫోటో సిబ్బంది సమాచారం

దర్శకత్వం సందీప్ రాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కాల భైరవ
నిర్మాత సాయి రాజేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కలర్ ఫోటో విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ధనిక, పేద, కులం, వర్ణం లాంటి అంశాలతో మేలవించిన సెన్సిబుల్ లవ్‌స్టోరి కలర్ ఫోటో. సుహాస్ నటన, చాందిని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అందమైన ప్రేమ కథను అందించాలనే తపన దర్శకుడిలో కనిపిస్తుంది. ఇక కలర్ ఫోటో సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ చిత్రానికి కథను అందించిన సాయి రాజేష్ నీలం నిర్మాతగా కూడా వ్యవహరించారు. బెన్నీ ముప్పనేనితో కలిసి రూపొందించిన ఈ చిత్రం వారి అభిరుచికి అద్దం పట్టింది.

కలర్ ఫోటో ట్రైలర్

Video Thumbnail

కలర్ ఫోటో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కలర్ ఫోటో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+