X
తెలుగు » సినిమాలు » దశావతారం
దశావతారం

దశావతారం

Action | Drama | 13 Jun 2008 | U |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

దశావతారం స్టోరీ

దశావతారం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, నెపోలియన్, యమ్.ఎస్. భాస్కర్,ఆసిన్ తొట్టుంకళ్ , మల్లికా షెరావత్ , జయప్రద , పి.వాసు, నగేష్, సంతాన భారతి,  రేఖ, రఘురాం, కె.ఆర్. విజయ తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: కె.ఎస్.రవి కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హిమ్మెష్ రేష్మియా స్వరాలు సమకుర్చారు. కథ 12వ శతాబ్దంలో మొదలైన 'దశావతారం' చిత్ర కథ నేటి కాలంలో ముగుస్తుంది. 12వ శతాబ్దంలో శైవులకు, వైష్ణువులకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంటుంది. అప్పటి శైవ రాజు రెండవ కుళోత్తుంగ చోళుని(నెపోలియన్) అరాచకాలతో పేట్రేగి పోతూంటాడు. విష్ణు భక్తుడైన రంగరాజ నంబి(కమల్ హాసన్) ఆ రాజుకు ఎదురు తిరుగుతాడు. దాంతో శివ నామస్మరణ చేయమని అతనిపై రాజు ఒత్తిడి తెస్తాడు. ఒప్పుకోని నంబికి మరణ దండన విధిస్తాడు చోళుడు. తనను ఉరి తీసే సమయంలోనూ నంబి విష్ణు విగ్రహాన్ని వదలడు. ఆ విగ్రహంతో పాటు నంబి మృతదేహాన్ని సముద్రంలో పారేయిస్తాడు చోళుడు. ఆ తర్వాత కథ నేటి కాలంలోకి మారుతుంది. ఈ ఆధునిక కాలంలో కమలహాసన్ అమెరికాలో సైంటిస్టుగా కనపడతాడు.అతను బయోవార్ కి సంభందించిన వైరస్ తయారుచేస్తాడు.కానీ రియలైజ్ అయ్యి దాన్ని అంతం చెయ్యాలనుకుంటాడు. ఒప్పుకోని అక్కడి వారు మరో తెల్లవాడ్ని (మళ్ళీ కమలే) అతన్ని లేపేయమని పురమాయిస్తారు.అక్కడ నుండి వాళ్ళిద్దరూ వాళ్ళద్దరి మధ్యా పిల్లీ ,ఎలుకా గేమ్ స్టార్ట్ అవుతుంది.అందులో ఎవరు విజయం సాధిస్తారు.మిగతా కమల్ పాత్రలూ ఎలా కథలో పాలు పంచుకుంటాయనేది తెరపై చూడాల్సిందే.
Read More

దశావతారం కాస్ట్ & క్రూ

దశావతారం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె ఎస్ రవికుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హిమేష్ రేషమియా
నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దశావతారం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రపంచ ప్రసిద్ది చెందిన ఛావోస్ ధీరీ ఆధారంగా తయారైన దశావతారం కథ సామాన్యులకు కొరుకుడు పడటం కష్టమే. ఇక కమల్ హాసన్ పది పాత్రలూ ఒకదానికొకటి తారసపడేలా,వాటి మధ్య డ్రామా పుట్టేలా కథని అల్లే క్రమంలో కథనాన్ని మరిచారు. దాంతో ప్రేక్షకుడు ఫాలో అయ్యే సైంటిస్టు పాత్ర ప్యాసివ్ గా మారి బోరుకు కారణమైంది. ఆ పాత్ర తానకు వచ్చిన సమస్యనుండి ఎంతసేపూ తప్పించుకోవాలని చూస్తూందే కానీ తిరిగి విలన్ పాత్రలకు ఎదురు తిరగదు. సమస్య విసరదు. అలాగే ఆ పాత్రకు సమస్య వచ్చినప్పుడల్లా మిగతా కమల్ పాత్రలు అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యి రక్షిస్తూ అతన్ని ఒడ్డున పడేస్తాయి. ఇక కథకు కీలకమైన కవరు ఇండియా చేరే సన్నివేశం చాలా గందరగోళంగా ఉంటుంది. వాల్ పోస్టర్స్ వేసిన అవతార్ సింగ్ పాత్ర ఉత్సాహంగా ఉంటుందేమో అనుకుంటే జబ్బు పెట్టి రక్తం కక్కించటం విసుగు తెప్పిస్తుంది. సునామీ సన్నివేశాలు చాలా బాగా ఉన్నా కథకు పెద్దగా ఉపయోగపడక పోవటం మరో మైనస్ .

దశావతారం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

దశావతారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+