twitter
    TelugubredcrumbMoviesbredcrumbDisco Raja
    డిస్కొ రాజా

    డిస్కొ రాజా

    U/A | Sci - Fi
    Release Date : 24 Jan 2020
    2.5/5
    Critics Rating
    2.5/5
    Audience Review

    డిస్కొ రాజా సినిమా డ్రామా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ,పాయల్ రాజ్ పుత్, వెన్నెల కిషోర్, తాన్య హోప్, నరేష్, సునీల్, సత్య అక్కల,  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి అనంద్ నిర్మించారు మరియు నిర్మాత రామ్ తళ్ళూరి సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ యస్ స్వరాలు అందించారు.

     

    కథ 


    ఓ మనిషి హత్యకు గురవుతాడు. మెడికల్ స్టూడెంట్స్‌కు దొరికిన ఆ శవంపై ప్రయోగాలు చేస్తారు. చనిపోయిన మనుషులు బతికించే ఆ ప్రయోగాన్ని ప్రభుత్వం వద్దని చెప్పినా.. అనాథ శవం, ఎలాంటి సమస్య రాదని ప్రయోగం చేసి అతడ్ని బతికిస్తారు. జీవం అయితే పోశారు గానీ గతాన్ని మాత్రం తీసుకురాలేరు. గతం గుర్తుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి?...

    • వి అనంద్
      Director
    • రామ్ తళ్ళూరి
      Producer
    • తమన్ యస్
      Music Director
    • సిరివెన్నేల సీతారామశాస్త్రి
      Lyricst
    • అదిత్య అయ్యంగర్
      అదిత్య అయ్యంగర్
      Singer
    • Telugu.filmibeat.com
      2.5/5
      వరుస చిత్రాలతో అపజయాలు చవిచూస్తు వస్తోన్న రవితేజకు.. డిస్కోరాజా ఉపశమనం కలిగించేలానే ఉంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని ఎనర్జీతో నటించడంతో మాస్ మాహారాజా అభిమానులకు కన్నులపండుగలా అనిపిస్తుంది. అయితే కమర్షియల్‌గా డిస్కోరాజా ఏ రేంజ్‌కు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేం.
    • 'Disco Raja' Movie Team Interview Part - 2
    • 'Disco Raja' Movie Team Interview Part - 3
    • 'Disco Raja' Movie Team Interview Part - 1
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X