X
ఎనిమి

ఎనిమి

Action | 04 Nov 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఎనిమి స్టోరీ

ఎనిమి మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశాల్ కృష్ణ, ఆర్య, మిర్నలిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాష్ రాజ్, తంబీ రామయ్య, కరుణాకరన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి  ఆనంద్ శంకర్ వహించారు. నిర్మాత ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ ఎస్, సామ్ సి ఎస్ అందించారు.  కథ  సూర్య(విశాల్), రాజీవ్(ఆర్య) బాల్యంలో ఎలా కలిశారు? అనే కథతో సినిమా ప్రారంభం అవుతుంది. సూర్య తండ్రి రిస్క్ రామలింగం(తంబి రామయ్య)కి రిస్క్ అంటే చాలా భయం. సూర్య తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతూ ఉంటాడు. అదే సమయంలో సూర్య పక్కింట్లో రాజీవ్ తన పారి(ప్రకాష్ రాజ్)తో కలిసి దిగుతాడు. రాజీవ్ తండ్రి సూర్యలో పట్టుదలను చూసి తన కొడుకుతో పాటు సూర్యకి కూడా పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇద్దరినీ మంచి పోలీసులుగా చూడాలనుకుంటాడు. అనుకోని పరిస్థితులలో రాజీవ్ తండ్రి చనిపోతాడు.. దీంతో రాజీవ్, సూర్య ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ వాళ్ళిద్దరూ సింగపూర్ లో ఉన్న లిటిల్ ఇండియా అనే ఒక ప్రదేశంలో ఎలా కలిశారు ? కలిశాక వీళ్లిద్దరూ ఒకరినొకరు ఎలా పలకరించు కున్నారు? స్నేహితులుగా ఉన్న వీరు శత్రువులుగా ఎందుకు మారారు ? వీరికి అశ్విత(మృణాళిని రవి), అనీషా(మమతా మోహన్ దాస్)లతో సంబంధం ఏమిటి అనేది తెర మీద చూడాల్సిందే. 
Read More

ఎనిమి కాస్ట్ & క్రూ

ఎనిమి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆనంద్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్, శ్యామ్ సి ఎస్
నిర్మాత ఎస్ వినోద్ కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎనిమి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఎనిమి సినిమా అందరికీ తెలిసిన రొటీన్ కథే అయినా కొత్తగా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అందులో కొంతలోకొంత సఫలం అయ్యాడు కానీ అన్ని వర్గాల ప్రేక్షలను ఆకట్టుకోలేకపోయాడు అనే చెప్పాలి. రొటీన్ రివేంజ్ డ్రామానే కానీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతూ ఉండడంతో ప్రతి సీన్ ఆసక్తికరంగా మలచడానికి ప్రయత్నించాడు. ఏదో చేద్దామని ప్రయత్నిస్తే ఫలితం ఇంకేదో వచ్చిందని చెప్పచ్చు. ఈ దీపావళికి ఇంటిల్లిపాది ఒకసారి చూడతగ్గ యాక్షన్ ఎంటర్టైనర్ ఎనిమీ.

ఎనిమి ట్రైలర్

Video Thumbnail

ఎనిమి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎనిమి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+