X
తెలుగు » సినిమాలు » గల్లీ రౌడీ
గల్లీ రౌడీ

గల్లీ రౌడీ

Comedy | 17 Sep 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

గల్లీ రౌడీ స్టోరీ

గల్లీ రౌడీ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహా, హర్ష చెముడు, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, షకలక శంకర్, మైమ్ గోపి తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం నాగేశ్వర రెడ్డి వహించారు. నిర్మాత ఎమ్ ఎమ్ వి శస్త్యనారాయణ నిర్మించారు. సంగీతం చౌరస్తా రామ్ అందించారు.  కథ  విశాఖపట్నంలో రౌడీ కుటుంబానికి చెందిన వాసు (సందీప్ కిషన్) చిన్నతనంలో చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. కానీ తన తాత (నాగినీడు), ఆయన సహాయకుడు (పోసాని మురళీ కష్ణ) వాసుని చదువు మాన్పించి రౌడీగా తయారు చేయాలనుకొంటారు. తాత కోరిక మేరకు అయిష్టంగానే రౌడీగా వాసు మారుతాడు. ఈ క్రమంలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ పట్టపగలు వెంకటరావు (రాజేంద్ర ప్రసాద్) కూతురు సాహితి (నేహా శెట్టి)తో వాసు ప్రేమలో పడుతాడు. వెంకటరావు భూమిని బైరాగి (మైమ్ గోపి) అనే పేరు మోసిన రౌడీ కబ్జా చేస్తాడు. దాంతో వెంకటరావు కుటుంబం వాసుతో కలిసి బైరాగిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తుంది. కిడ్నాప్ చేసే సమయంలో బైరాగి హత్యకు గురవుతాడు.
Read More

గల్లీ రౌడీ కాస్ట్ & క్రూ

గల్లీ రౌడీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి. నాగేస్వర రెడ్ది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చౌరస్తా రామ్
నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గల్లీ రౌడీ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఓ తండ్రి మరణానికి పగ తీర్చుకొనే కొడుకు, మరో తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకుల మధ్య భిన్నాభిప్రాయల నేపథ్యంగా గల్లీ రౌడీ తెరక్కెక్కింది. కథలోని బలమైన పాయింట్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి బదులు రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ చుట్టు కథ అల్లడంతో సినిమా తేలిపోయిందా అనే అంశం కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. సినిమా మొత్తంలో ఇంటర్వెల్ పాయింట్ కొంత ఆసక్తికరంగా అనిపిస్తుంది. పసలేని కథ, రొటీన్ స్క్రీన్ ప్లే, పాత తరం మేకింగ్ లాంటి అంశాలు గల్లీకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. కోన, సందీప్ కిషన్ అభిమానులకు గల్లీ రౌడి అసంతృప్తిని కలిగిస్తాడనే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.

గల్లీ రౌడీ ట్రైలర్

Video Thumbnail

గల్లీ రౌడీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గల్లీ రౌడీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+