X
హలో

హలో

Action | Romance | 22 Dec 2017 | U |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

హలో స్టోరీ

హలో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని, కల్యాని ప్రియదర్శన్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, అజై, మైఖేల్ గాంధీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విక్రమ్ కుమార్ వహించారు మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.  కథ శ్రీను ఓ వీధి బాలుడు. సంపన్న కుటుంబానికి చెందిన జున్ను (కల్యాణి ప్రియదర్శన్)కు చిన్నతనంలోనే శ్రీనుతో పరిచయం ఏర్పడుతుంది. శ్రీనుతో పరిచయం ఇష్టంగా మారుతుంది. కానీ ఓ కారణంగా వాళ్లిద్దరూ విడిపోతారు. అయితే విడిపోయే ముందు శ్రీనుకు ఓ ఫోన్ నంబర్ ఇస్తుంది. కానీ శ్రీను ఆమెకు ఫోన్ చేయలేకపోతాడు. జున్ను ప్రియగా, శ్రీను అవినాష్‌గా మారిపోతారు. అలా వారి మధ్య ఎడబాటు సుమారు 15 ఏళ్లుగా ఉంటుంది. ప్రతీక్షణం ఇద్దరు ఒకరి గురించి ఒకరు తలచుకొంటారు. అయితే ఫోన్ నంబర్ ఉన్నా శ్రీను ఎందుకు కలుసుకోలేకపోయాడు? శ్రీను అవినాష్‌గా ఎందుకు మారిపోయాడు. సరోజిని (రమ్యకృష్ణ), ప్రకాశ్ (జగపతిబాబు)కు శ్రీనుకు సంబంధం ఏమిటి? జున్నుగా మారిన ప్రియా శ్రీనును ఎలా కలుసుకొన్నారు? అలా కలుసుకోవాడానికి వారు ఎన్ని కష్టాలు పడ్డారు అనే ప్రశ్నలకు సమాధానమే హలో చిత్ర కథ.
Read More

హలో కాస్ట్ & క్రూ

హలో సిబ్బంది సమాచారం

దర్శకత్వం విక్రమ్ కె కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత నాగార్జున అక్కినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హలో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రియురాలి కోసం ఎదురు చూసే అవినాష్ కథతో సినిమా ఆరంభమవుతుంది. ఆ తర్వాత శ్రీనుగా మారిన అవినాష్ బాల్యంలోకి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. ఇక శ్రీను అవినాష్‌గా మారడం, సరోజిని దంపతులకు శ్రీను చేరువవ్వడం అలాంటి కథతో మొదటి భాగం ఆహ్లాదంగా సాగుతుంది. ఓ వైపు తనకు ఇష్టమైన జున్ను కోసం వెతకడంలో ఉంటుండగా, మరోవైపు తన తల్లిదండ్రులతో అవినాష్ అనుబంధం ప్రేక్షకులను దగ్గరవుతుంది. రెండో భాగంలో పరిచయమైన ప్రియనే జున్ను అని తెలుసుకోలేని అవినాష్ ఆమె ఆకర్షణలో పడుతాడు. ప్రియది కూడా అదే పరిస్థితి. ఒకరికొకరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న యువతి, యువకుల మధ్య డ్రామాను విక్రమ్ కే కుమార్ తన దర్శకత్వ ప్రతిభతో హలోను మరోస్థాయికి తీసుకెళ్తాడు. రెండో భాగంలో అనూప్ సంగీతం, పాటలు సినిమాపై ప్రేక్షకుడి పట్టు బిగించేలా చేసింది. చివరకి ఫీల్‌గుడ్ అంశాలతో ఇద్దరు కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.

హలో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

హలో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+