X
తెలుగు » సినిమాలు » జో అచ్యుతానంద
జో అచ్యుతానంద

జో అచ్యుతానంద

Romance | 09 Sep 2016 | U | 128 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

జో అచ్యుతానంద స్టోరీ

జో అచ్యుతానంద సినిమా రోమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా కసాండ్ర , తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ అవసరాల నిర్వహించారు మరియు వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాని మాలిక్ స్వరాలు సమకుర్చరు.  కథ అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) బ్రదర్శ్. మిడిల్ క్లాస్ ఆనందాలతో సరదాగా,సరదాగా గడిపేస్తున్న వారి జీవితంలోకి (వారి ఇంటి మేడపైకి) జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. వీళ్లిద్దరూ అమాంతం ఆమెతో ప్రేమలో పడిపోతారు. ఆమెను దక్కించుకోవటానికి పోటీ పడతారు. అయితే జ్యోత్స మాత్రం తాను ఆల్రెడీ ఇంకొకరితో ప్రేమలో ఉన్నానని వీళ్లద్దిరిని రిజెక్టు చేసి వెళ్లిపోతుంది. తర్వాత కొంతకాలానికి అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతుంది. 'అంతేకాదు పెళ్లిళ్లు అవుతాయి. ఆ సమయంలో వీరి జీవితాల్లోకి జ్యోత్స్న మళ్ళీ వస్తుంది. వీళ్లిద్దరికీ 'ఐ లవ్‌ యూ' చెప్తుంది. తాను ప్రేమించినవాడిని కాదని.. అప్పటికే పెళ్లి చేసుకొన్న అచ్యుత్‌.. ఆనంద్‌లకి జ్యో 'ఐ లవ్‌ యూ' చెప్పడానికి వెనక కారణమేంటి?అక్కడనుంచి వీరిద్దరి కథ ఏయే మలుపులు తిరిగిందీ? అసలేం జరిగింది, ఎవరికి జ్యోత్స దక్కింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

జో అచ్యుతానంద కాస్ట్ & క్రూ

జో అచ్యుతానంద సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస్ అవసరాల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కళ్యాణి మాలిక్
నిర్మాత సాయి కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జో అచ్యుతానంద విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమా ఖచ్చితంగా అవసరాలలో ఉన్న పూర్తి స్దాయి రైటర్ ని మేల్కొపిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా సన్నివేశాలు చాలా చక్కగా రాసుకుని తెరకెక్కించాడు. కథగా చాలా చిన్న లైన్ ని తనదైన రైటింగ్ స్క్రిల్ తో సినిమా కు సరపడ కథగా మార్చి తెరకెక్కించాడు. ముఖ్యంగా సన్నివేశాలకు తగిన డైలాగులు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సినిమాని తొలి నుంచి చివరి వరకూ ఫన్ చేస్తూ నడిపేసాడు. అయితే ఫన్ జరుగుతున్న సమయంలో కూడా తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని నిలపెట్టగలగిగాడు. అంతేకాని మైండ్ లెస్ కామెడీ చేయలేదు. లైట్ హార్టెడ్ గా సీన్స్ ని పేర్చుకుంటూ నడిపించేసాడు. అయితే అదే సినిమాకి కొంత మైనస్ గా కూడా అనిపిస్తుంది. ఎక్కడా కథ బలంగా కనిపించక సీరియస్ నెస్ రాలేదు.

జో అచ్యుతానంద సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జో అచ్యుతానంద

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+