X
తెలుగు » సినిమాలు » లడ్డుబాబు
లడ్డుబాబు

లడ్డుబాబు

Comedy | Romance | 18 Apr 2014 | U/A |
Telugu

2.5 /5 Users

1 /5 Filmibeat

లడ్డుబాబు స్టోరీ

లడ్డుబాబు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  అల్లరి నరేష్‌, భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి రచన - దర్శకత్వం: రవిబాబు నిర్వహించారు మరియు నిర్మాత త్రిపురనేని రాజేంద్రప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. కథ 268 కిలోలు బరువుతో బాధపడుతున్న లడ్డుబాబు (అల్లరి నరేష్‌) కి ఎలాగైనా పెళ్లి చేయాలని అతని తండ్రి కిట్టయ్య(కోట శ్రీనివాసరావు) విశ్వ ప్రయత్నాలు చేస్తూంటాడు. ఎందుకంటే లడ్డుబాబుకి పెళ్లైతేనే కిట్టయ్య తన ఆస్తిని అమ్ముకోగలడు. ఇదిలా ఉంటే లడ్డూబాబుతో మూర్తి(అతులిత్) అనే పిల్లాడు స్నేహం చేయమని రోజూ అతన్ని విసిగిస్తూంటాడు. ఆ పిల్లాడి తల్లి(భూమిక). మరో ప్రక్క లడ్డూ బాబు తనకూ ఓ గాళ్‌ ఫ్రెండ్‌ ఉండాలని కలలు కని, మాయ(పూర్ణ)తో ప్రేమలో పడి వెంటబడతాడు. అంతేగాక తండ్రి తెచ్చే సంభంధాలు అన్నీ రిజక్ట్ చేస్తాడు. అయితే కొంతకాలానికి ఆమెకు తనలాంటి వాడిని పెళ్లి చేసుకోవటం ఇంటరస్ట్ లేదని తెలుసుకుంటాడు. దాంతో తన సమస్యకు పరిష్కారం ఒళ్లు తగ్గటమే అని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏమైంది. లడ్డూబాబు పెళ్లైందా..ప్రేమ ఫలించిందా...మూర్తి అనే పిల్లాడు ఎందుకు లడ్డూబాబు వెనక పడుతున్నాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

లడ్డుబాబు కాస్ట్ & క్రూ

లడ్డుబాబు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి
నిర్మాత రాజేంద్ర త్రిపురనేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లడ్డుబాబు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సాధారణంగా అల్లరి నరేష్ సినిమాలు...అల్లరి నరేష్ సినిమాలలాగే నవ్విస్తూ ఉండటాన్ని ఎక్సపెక్ట్ చేస్తాం..చేస్తున్నాం..అందుకే నరేష్ ఎప్పుడైనా సీరియస్ గా ట్రై చేస్తే దాన్ని కామెడీ గా చూసేసి బాగోలేదని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఈ సినిమాకూ అదే పరిస్ధితి ఎదురైందనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడు కామెడీ సినిమా అనుకున్నారో లేక ఫీల్ గుడ్ సినిమా అని భావించి తీసారా లేక మరేదన్నా జనర్ అని ఫిక్సై తీసారా అనే డౌట్ వచ్చేస్తుంది. అంతేగాక కథగా చాలా థిన్ లైన్ ఇది. కథనంగానా పెద్ద ఆసక్తి లేకుండా... క్లాసిక్ నేరేషన్ లో స్ట్రైయిట్ గానే నడిపారు. ట్విస్ట్ లు, టర్న్ లు సైతం చాలా ప్రెడిక్టుబుల్ గా ఉండేవే తీసుకున్నారు. దాంతో లడ్డూ బాబు పాత్ర తప్ప మరేది పెద్దగా వర్కవుట్ అవలేదనిపిస్తుంది.

లడ్డుబాబు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లడ్డుబాబు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+