X
తెలుగు » సినిమాలు » లక్ష్మినరసింహా
లక్ష్మినరసింహా

లక్ష్మినరసింహా

Action | Romance | 13 Jan 2004 |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

లక్ష్మినరసింహా స్టోరీ

లక్ష్మినరసింహా సినిమా తమిళ అనువాద చిత్రం ఇది ఒక యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో బాలక్రిష్ణా, ఆసిన్ , ప్రకాష్ రాజ్, మురళి మోహన్, అహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు, క్రిష్ణా భగవాణ్, దువ్వసి మోహన్, ఎమ్ ఎస్ నారాయణ, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయంత్ సి పరంజి నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకోండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు. కథ స్వామి (బాల క్రిష్ణ) చాలా కఠినమైన పోలీస్ ఆఫీసర్ అలాగే అన్యాయం జరిగిన చోటే న్యాయం జరగాలి అనుకోనేవాడు..ఇతనికి ఒక పెద్ద రౌడీ దర్మ బిక్షం ద్వారా తన కుటుంబాన్ని కోల్పోవల్సివస్తుంది..అందుకు కారణమైన ధర్మ భిక్షం మీద కక్ష తీర్చుకోవాలనుకుంటాడు. కొంత కాలం తర్వత స్వామి విజయవాడకు బదిలి అవుతాడు..అక్కడ  ధర్మ భిక్షు తన అడ్డగా చేసుకోని దోచుకుంటుంటాడు..స్వామి అతనితో చేతులు కలిపి లంచం తీసుకోని...భిక్షు వల్ల నష్టపోయిన తన ఊరికి సహయం చేస్తుంటాడు. ధర్మ భిక్షు స్వామి గురించి తేలుస్తుంది..స్వామి తన వారిని చంపిన భిక్షుని ఏం చేస్తాడు అనేది మిగతా కథ....
Read More

లక్ష్మినరసింహా కాస్ట్ & క్రూ

లక్ష్మినరసింహా సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయంత్ సి పరన్జి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లక్ష్మినరసింహా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

లక్ష్మినరసింహా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+