X
తెలుగు » సినిమాలు » లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

Romance | 14 Sep 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ స్టోరీ

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  అభిజిత్‌, సుధాకర్‌ , కౌశిక్‌, షగుణ్‌, జారా, రష్మి, కావ్య, నవీన్‌, విజయ్‌, సంజీవ్‌, శ్రీరామ్‌, అమల, శ్రియ, అంజలా జవేరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల నిర్వహించారు మరియు నిర్మాతలు: చంద్రశేఖర్‌ కమ్ముల, శేఖర్‌ కమ్ముల కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె.మేయర్ స్వరాలు అందించారు. కథ అమల తన కొడుకు శ్రీను (అభిజీత్) ని,మిగతా ఇద్దరు పిల్లలని ఓ సంవత్సరం పాటు తనకు దూరంగా వాళ్ల మామయ్య గారి ఊరైన హైదరాబాద్ పంపుతుంది. కొత్తగా వారు చేరిన సన్‌షైన్‌ వ్యాలీ ప్రాతంలో నాగరాజ్‌ (సుధాకర్‌), అభి (కౌశిక్‌), సత్య (రష్మి), లక్ష్మి (జారా) వంటి రకరకాల పాత్రలు పరిచయమవుతాయి. ముఖ్యంగా తమ మామయ్య ఉండే మధ్య తరగతి కాలనీకు, ప్రక్కనే ఉండే డబ్బున్న వాళ్ళ కాలనీకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని తెలుసుకుంటారు. దానికితోడు తమ మామ కూతురు పద్దు (షగుణ్‌)తో శ్రీను ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ కాలనీలో మరిన్ని లవ్ స్టోరీలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ప్రేమ కథలు ఓ కొలిక్కి వచ్చాయా...కాలనీల మధ్య తగువులు ఏమిటి.... అలాగే అమల అసలు ఎందుకు తమ పిల్లలను వదిలి ఉండమని పంపింది...కథలో పారు (శ్రియ) పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాస్ట్ & క్రూ

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శేఖర్‌ కమ్ముల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత శేఖర్‌ కమ్ముల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
శేఖర్‌కమ్ముల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం మాతృదేవోభవ చిత్రాన్ని బాగా ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా అమల పాత్ర.. అప్పటి మాధవి పాత్రను గుర్తు చేస్తుంది. అలాగే రెండు కాలనీల మధ్య గొడవలు చూస్తుంటే రవిబాబు..అమ్మాయిలు..అబ్బాయిలు చిత్రం గుర్తుకు వస్తుంది. చదువు, లక్ష్యం, ప్రేమ, ఆకర్షణ... అనే పాయింట్స్ చుట్టూనే సాగినా ప్రధాన పాత్ర ని బేస్ చేసుకుని కథ సాగదు. దాంతో కథ కి ఓ లక్ష్యం అనేది ఉండకుండా సాగుంతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అయితే రిచ్ కాలనీవారు పూర్తిగా మధ్య తరగతి కాలనీ వాళ్లను కుక్కల్లా చూడటం వంటి సీన్స్ మింగుడు పడవు. వాళ్లు రెగ్యులర్ సినిమాల్లో విలన్స్ లా బిహేవ్ చేయటం ఆశ్చర్యమనిపిస్తుంది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+