X
లవర్

లవర్

Comedy | Romance | 20 Jul 2018 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

లవర్ స్టోరీ

లవర్ సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, రిద్ది కుమార్, సత్యం రాజేష్, అజై, సత్య అక్కల, రాజీవ్ కనకాల, సుబ్బరాజు, సచిన్ ఖేదేకర్, ప్రవీణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనీష్ కృష్ణ వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అంజిత్ తివారి, అర్కో ప్రవో ముకర్జీ ముఖర్జీ కలిసి సంయుక్తంగా అందించారు.  కథ  రాజ్ (రాజ్ తరుణ్) కస్టమైజ్డ్ బైక్ డిజైనర్. ఎవడో తయారు చేసిన బైక్ నేనెందుకు వాడతాను.... బైక్ అయినా లైఫ్ అయినా నాకు ఇష్టమైనట్లు మార్చుకుంటాను అనే మనస్తత్వం. రాజ్ అన్నయ్య(రాజీవ్ కనకాల) లోకల్ గ్యాంగ్‌స్టర్ దగ్గర పని చేస్తుంటాడు. ఓ చిన్న గొడవలో బుల్లెట్ గాయం కావడంతో ఆసుపత్రిలో చేరిన రాజ్ అక్కడ నర్సుగా పని చేస్తున్న చరిత(రిద్దికుమార్) ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతోంది ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది అనుకునే సమయంలో ఊహించని షాక్. హీరో అన్నయ్యను చంపేసి చరితను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. దీని వెనక అసలు స్టోరీ ఏమిటి? హీరో తన లవర్‌ను ఎలా కాపాడుకున్నాడు అనేది తర్వాతి కథ.
Read More

లవర్ కాస్ట్ & క్రూ

లవర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనీష్ కృష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లవర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఒక కొత్త సినిమా చూడటానికి వెళ్లే ప్రతిసారి ప్రేక్షకుడు సరికొత్త అనుభూతిని పొందాలని ఆశ పడతాడు. చూసిన కథలనే చూడాలని ఎవరూ కోరుకోరు. హీరో హీరోయిన్ ప్రేమలో పడటం, ప్రియురాలు ఆపదలో ఉంటే ఆమెను కాపాడుకునే ప్రయత్నం హీరో చేయడం ఏ సినిమాకైనా బేకిస్ పాయింట్. అయితే ఈ రెండు పాయింట్ల మధ్య ప్రేక్షకులను మెప్పించడానికి ఎలాంటి ఎలిమెంట్స్ చొప్పించాము, ఆ ఎలిమెంట్స్ వారికి ఏ మేరకు కనెక్ట్ అయ్యాయి అనేది దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి కథలో బలం లేక పోయినా వినోదాత్మక అంశాలతో లేదా భావోద్వేగమైన సీన్లు నచ్చితే ప్రేక్షకుడు సంతృప్తి పడతాడు. ‘లవర్' మూవీలో అలా సంతృప్తి పడే అంశాలు ఏమీ లేక పోవడం పెద్ద మైనస్.

లవర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లవర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+