X
తెలుగు » సినిమాలు » నేను శైలజ
నేను శైలజ

నేను శైలజ

Comedy | Romance | 01 Jan 2016 | U |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

నేను శైలజ స్టోరీ

నేను శైలజ సినిమా రోమ్యాంటిక్ కామిడి  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయకుమార్, రోహిణి, కృష్ణ చైతన్య, ప్రదీప్ రావత్, ధన్య బాలకృష్ణ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ తిరుమల నిర్వహించారు మరియు నిర్మాత శ్రవంతి రవికిశోర్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ హరి(రామ్) కి చిన్నప్పటినుంచీ కనపడ్డ అమ్మాయికల్లా ప్రపోజ్ చేయటం..నో చెప్పించుకోవటం అలవాటే. ఇలా రొటీన్ గా నో చెప్పించుకుంటున్న హరికి అదే ఊళ్లో ఉంటున్న శైలజ పరిచయం అవుతుంది. ఆమెను చిన్నప్పుడే ఇంప్రెస్ చేసిన హరి...తర్వాత అతని కుటుంబం వేరే ఊరికి షిప్ట్ అవటంతో దూరం అవుతాడు. ఈ మనసంతా నువ్వే లవ్ స్టోరీ ...వీళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యాక మళ్లీ మొదలవుతుంది. పెరిగి పెద్దైన శైలజ (కీర్తి సురేష్) అతనికి అనుకోకుండా కనిపిస్తుంది. ఆమెను పరిచయం చేసుకుని, ఇంప్రెస్ చేసి, ట్రై చేసి ప్రపోజ్ చేస్తాడు. అయితే శైలజ...ఐ లవ్ యు..బట్ ఐ యామ్ నాట్ లవ్ విత్ లవ్ యు అని కన్ఫూజ్ డైలాగు చెప్పి..దూరం అయిపోతుంది. ఆమె అలా ఎందుకు హరికి కన్ఫూజ్ డైలాగు చెప్పింది. ఆమెకు ఏదన్నా సమస్య ఉందా...ఉంటే హరి దాన్ని ఎలా తీర్చాడు...ఆమె ప్రేమను ఎలా పొందాడు అనే విషయాలుతెలియాలంటే...ఈ హరి కథ మీరు తెరపై చూడాల్సిందే.
Read More

నేను శైలజ కాస్ట్ & క్రూ

నేను శైలజ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిశోర్ తిరుమల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత స్రవంతి రవికిషోర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నేను శైలజ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గతంలో చాలా పొరపాట్లు జరిగాయి....ఈసారి వాటిని రిపీట్ కానివ్వండా జాగ్రత్తపడ్డాం ..అని దర్శక,నిర్మాతలు లేదా హీరో కొత్త సినిమా మొదలెట్టినప్పుడల్లా చెప్పటం..దాంతో ఈ సారి ఏదో అద్బుతం జరుగుతుందని ఎదురుచూడటం...సినిమా చూసాక వాళ్లు చెప్పింది నిజమే...ఈసారి పాతవి లేవు కానీ కొత్త పొరపాట్లు దొర్లాయి అనుకోవటం రొటీన్ అయ్యిపోయింది. కొత్త కథతో, చాలా సహజత్వంతో వచ్చానని రామ్ ...తన గత చిత్రాలు రొటీన్ వి కొట్టిపారేస్తూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా చూసాక...అది రొటీన్ డైలాగులో భాగంగా చెప్పాడే కానీ రొటీన్ కథను మాత్రం వదలలేదని స్పష్టమవుతుంది. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా సెకండాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో ఓ సుఖం ఉంది. నెక్ట్స్ సీన్ ఫలానాది అని మీరు ఊహించనవి అన్నీ అక్షరాలా జరిగి..మీరూ ఓ సినిమా కథకుడు అవ్వచ్చు అనే ధైర్యాన్ని ఈ సినిమా ఇస్తుంది. అయితే రొటీన్ సినిమాలకు పరమ రొటీన్ గా అలవాటు పడినవాళ్లకు రొటీన్ గా ఫరవాలేదు ..బాగుంది అనిపించినా ఆశ్చర్యంలేదు.

నేను శైలజ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • its a sequel to dhoom. story is the same. its about a thief that is impossible to catch. a great movie. luved the stunts in the movie and the songs and dancing in it. i liked the outfits of ash and bipasha

×
2.7 /5 Your Rating

నేను శైలజ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+