X
తెలుగు » సినిమాలు » ఆక్సిజన్
ఆక్సిజన్

ఆక్సిజన్

Action | Romance | 30 Nov 2017 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

ఆక్సిజన్ స్టోరీ

ఆక్సిజన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, రాశి ఖన్నా, అను ఎమ్మానుయెల్, జగపతి బాబు, శ్యామ్, అబిమన్యు సింగ్, బ్రహ్మాజి, సితార , షాయాజి షిండే, చంద్ర మోహన్, సుధా, ప్రభాకర్, అమిత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జోతి కృష్ణా నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చరు.  కథ సంజీవ్(గోపీచంద్) దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని సిన్సియర్ మిలటరీ ఆఫీసర్. సెలవుపై ఇంటికి వెళ్లిన అతడు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటాడు. దేశ ప్రజలకు హాని చేసే సమస్యను పరిష్కరించేందకు తన మిలటరీ నెట్కర్‌ను ఉపయోగించి ‘ఆక్సీజన్' అనే మిషన్ మొదలు పెడతాడు. అచ్యుతాపురం అనే ఊరిలో జగపతి బాబు, షాయాజీ షిండే కుటుంబానికి పాత పగలు ఉంటాయి. జగపతి కుటుంబాన్ని చంపేందుకు షాయాజీ షిండే మనుషులు ప్రయత్నిస్తుంటారు. వాళ్ల ప్రయత్నాలను జగపతి కొడుకు(శ్యామ్), తమ్ముళ్లు అభిమన్యు సింగ్, బ్రహ్మాజీ ఈజీగా ఎదుర్కొంటారు. అయితే వీళ్లు కాకుండా మరో శత్రువు వీరి కుటుంబాన్ని మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికే అన్నయ్య నాగినీడుని కోల్పోయిన జగపతి.... కుటుంబాన్ని కాపాడుకోవడానికి సిటీ నుండి ఊరికి మకాం మారుస్తారు. కూతురు(రాశిఖన్నా)కు పెళ్లి చేసి అమెరికా పంపిస్తే సేఫ్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో అమెరికా సంబంధం చూస్తారు. అమెరికా నుండి రాశి ఖన్నాను పెళ్లి చేసుకోవడానికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్(గోపీచంద్) ఊరికొస్తాడు. ఓసారి షాయాజీ షిండే మనుషుల దాడి నుండి కుటుంబం మొత్తాన్ని కాపాడిన కృష్ణ ప్రసాద్ కుటుంబం దృష్టిలో హీరో అవుతాడు. కృష్ణ ప్రసాద్, రాశి ఖన్నా పెళ్లికి అంతా సిద్ధమైన తర్వాత కథలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. అప్పటి వరకు మంచి వాడిగా కనిపించిన కృష్ణ ప్రసాద్ అసలు రూపం బయట పడుతుంది. జగపతి కొడుకు శ్యామ్, తమ్ముడు బ్రహ్మాజీతో పాటు అతడి మనుషులను ఊచకోత కోసి రాశిఖన్నాను కిడ్నాప్ చేసి తీసుకెళతాడు. అసలు మిలట్రీ ఆఫీసర్ సంజీవ్‌కు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్‌కు సంబంధం ఏమిటి? ‘అక్సీజన్' మిషన్ వెనక ఉన్న అసలు కథ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

ఆక్సిజన్ కాస్ట్ & క్రూ

ఆక్సిజన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జోతి క్రిష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యువన్‌శంకర్‌రాజా
నిర్మాత ఎ ఎమ్ రత్నం
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆక్సిజన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆక్సిజన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+