X
పాగల్

పాగల్

Mythological | 14 Aug 2021 | U/A | 138 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

పాగల్ స్టోరీ

పాగల్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరీ, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, మహేస్ ఆచంట, మేఘా లేఖ, ఇంద్రజా శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నరేష్ కుప్పిలి వహించారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.   కథ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి (భూమిక) క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో చిన్నతనంలోనే ప్రేమ్ (విశ్వక్ సేన్) అనాధగా మారిపోతాడు. ప్రేమను పంచే వారు కరువు కావడంతో నిర్వేదానికి గురి అవుతాడు. దాదాపు 1000 మందికిపైగా ప్రేమించినా.. తల్లి లాంటి ప్రేమను కురిపించే.. తల్లిలా చూసుకొందామనే ప్రియురాలు దొరకదు. ఇలాంటి పరిస్తితుల్లో కాబోయే ఎమ్మెల్యే రాజీ (మురళీశర్మ)ను ప్రేమిస్తాడు. ఆయన ఐ లవ్ యూ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తాడు. కాబోయే ఎమ్మెల్యేను ప్రేమ్ ఎందుకు ప్రేమించాడు? రాజీతో ఎందుకు ఐ లవ్ యూ చెప్పించుకొన్నాడు. మగవాడితో ఎందుకు తేడాగా వ్యవహారించాడు. కథలో తీరా (నివేదా పేతురాజ్‌)కు ప్రేమ్‌కు రిలేషన్ ఏమిటి? తల్లిలా ప్రేమను కురిపించే ప్రియురాలు ప్రేమ్‌కు దొరికిందా? అనాధగా ఫీలైన ప్రేమ్‌ తన తోడును ఎలాంటి పరిస్థితులను ఎదురించి దక్కించుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే పాగల్ సినిమా కథ.
Read More

పాగల్ కాస్ట్ & క్రూ

పాగల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం న‌రేష్ కొప్పల్లి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రధన్
నిర్మాత బెక్కెం వేణుగోపాల్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పాగల్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ముందుకొచ్చిన చిత్రం పాగల్. కథ, కథానాల్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడో కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. కాకపోతే ప్రస్తుత సమయాల్లో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేయడానికి ఉన్న కొన్ని అంశాలు ఈ సినిమాకు పాజిటివ్‌గా మారాయి. రిలీజ్‌కు ముందు ఏర్పడిన కొంత అటెన్షన్‌ సినిమాకు ఓపెనింగ్స్ తెప్పిస్తాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అవి వారాంతం తర్వాత నిలబడితే పాగల్ చిత్రం బెక్కం వేణుగోపాల్, విశ్వక్ సేన్ ఖాతాలో హిట్ పడటం ఖాయం. పాగల్ చిత్రం హిట్ రేంజ్‌ను అందుకొంటుందా లేదా వేచి చూడాల్సిందే. అయితే విశ్వక్ సేన్ పేరు మార్చుకొంటారా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలుతుంది.

పాగల్ ట్రైలర్

Video Thumbnail

పాగల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

పాగల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+