X
పఠాన్

పఠాన్

Action | 25 Jan 2023 | U/A | 146 Mins
Telugu

3.5 /5 Users

3 /5 Filmibeat

పఠాన్ స్టోరీ

పఠాన్ సినిమా యాక్షన్-థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో షారుక్ ఖాన్, దీపికా పదుకునే, జాన్ అబ్రహం, దింపులే కపాడియా తదితరులు నటిస్తున్నారు, సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడు.ఈ సినిమాకి దర్శకత్వం సిద్దార్థ్ ఆనంద్ వహిస్తున్నారు.    కథ పఠాన్ (షారుక్ ఖాన్) ఇండియాలో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (Raw) ఏజెంట్‌. వివిధ దేశాల్లో దేశానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలను చేధించడానికి ఇండియా తరఫున ఆపరేషన్స్‌కు నాయకత్వం వహిస్తుంటాడు. భారత సైన్యంలో పనిచేసే జిమ్ (జాన్ అబ్రహం) పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత. అయితే ఓ సంఘటన కారణంగా భారత్‌పై ద్వేషం పెంచుకొని.. పాకిస్థాన్‌తో చేతులు కలుపుతాడు. ఇక రుబీనా ఖాన్ (దీపిక పదుకోన్ పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్. ఓ మిషన్‌ కోసం పారిస్ వెళ్లిన షారుక్‌ను బుట్టలో వేసుకొని రుబీనా మోసం చేస్తుంది. ఈ క్రమంలో జిమ్, దీపిక కలిసి భారత్‌కు వ్యతిరేకంగా రక్త బీజ్ అనే కాన్సెప్ట్‌తో బయోలాజికల్ వార్ చేపట్టారనే విషయం పఠాన్‌కు తెలుస్తుంది. భారత సైన్యంలో పనిచేసే జిమ్ దేశానికి వ్యతిరేకంగా ఎలా మారాడు. ఎలాంటి సంఘటన దేశంపై జిమ్ విద్వేషం పెంచుకొనే పరిస్థితికి దారి తీసింది. ఐఎస్ఐ ఏజెంట్ అయిన రుబీనా పఠాన్‌ను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకొన్నది. అసలు రక్త‌బీజ్ కాన్సెప్ట్ ఏమిటి? జిమ్ చేపట్టిన రక్త బీజ్ బయోలాజికల్ వార్ కుట్ర ఏమిటి? రక్త బీజ్ ఆపరేషన్‌తో భారత్‌ను జిమ్ ఎలా సర్వనాశనం చేయాలనుకొన్నాడు? పాకిస్థాన్‌కు చెందిన రుబీనా ఇండియాకు ఎందుకు సహాయం చేయాలని అనుకొంటుంది. రక్త్ బీజ్ ఆపరేషన్‌ను పఠాన్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడా? ఈ కథలో టైగర్ (సల్మాన్ ఖాన్) పాత్ర ఏమిటి? పఠాన్‌కు కబీర్ ఎలాంటి సహాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే పఠాన్ సినిమా కథ.
Read More

పఠాన్ కాస్ట్ & క్రూ

పఠాన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సిద్దార్థ్ ఆనంద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పఠాన్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమాల ప్రభావంతో భారతీయ ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషనల్ అంశాలు దట్టించి చేసిన సినిమా పఠాన్. రొటీన్ కథ, రెగ్యులర్ కథనాలు ఉన్నప్పటికీ.. సినిమాలో ఉండే ఎమోషన్స్‌తో టెక్నికల్ వ్యాల్యూస్ కారణంగా ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ అనే ఫీలింగ్‌ను తెచ్చేలా దర్శక, నిర్మాతలు సఫలమయ్యారు. షారుక్ వన్ మ్యాన్ షో, దీపిక పదుకోన్ గ్లామర్, ఫెర్ఫార్మెన్స్, జాన్ అబ్రహం విలనిజం, సల్మాన్ స్పెషల్ ఎట్రాక్షన్ సినిమాకు, అభిమానులకు విందు భోజనంలా మార్చాయని చెప్పవచ్చు. లాజిక్స్, అంచనాలు లేకుండా వెళితే ప్రతీ ఫ్రేమ్, ప్రతీ ఎపిసోడ్ ఎంజాయ్ చేయవచ్చు. షారుక్, సల్మాన్ అభిమానులకు పండుగ లాంటి సినిమా. ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టడం ఖాయం.. అయితే ఏ రేంజ్ కలెక్షన్లు కొల్లగొడుతుందనేది వేచి చూడాల్సిందే.

పఠాన్ ట్రైలర్

Video Thumbnail

పఠాన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk

  • Karthijithgmail.com

×
3.5 /5 Your Rating

పఠాన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+