X
పోలీస్

పోలీస్

Action | Romance | 15 Apr 2016 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పోలీస్ స్టోరీ

పోలీస్  సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, సమంత, అమీ జాక్సన్, బేబి నైనిక, ప్రభు, రాధిక శరత్ కుమార్, సునైనా అనుష , మహేంద్రన్, కె ఎస్ రవికుమార్, సంతానం, రాజేంద్రన్, స్వామినాథన్, జయప్రకాష్ వి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అట్లీ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకుర్చరు.  కథ జోసెఫ్ (విజయ్) ...తన కుమార్తె నివేదత (నైనిత)తో హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. నివేదత స్కూల్ టీచర్ ..యామి (ఎమి జాక్సన్)...నివి కు దగ్గరవ్వాలని చూస్తుంది. ఈ లోగా ఓ రోజు ఓ రౌడీ బ్యాచ్ తో యామీ గొడవపడటం..మన హీరో జోసెఫ్ ...పోలీస్ స్టేషన్ కు వెళ్లటం జరుగుతంది. అక్కడకు వెళ్లాక..అతను జోసెఫ్ కాదు..విజయ్ అని అక్కడివాళ్లు గుర్తిస్తారు. తాము చంపేసామని భావిస్తున్న విజయ్ మళ్లీ రావటం ఏంటని ఆశ్చర్యపోతారు. అంతేనా అతనిపై ఎటాక్ చేయటానికి ప్రయత్నిస్తాడు. మనకీ అహా..మళ్లీ ఇదే కధా అని అనిపిస్తూంటే దర్శకుడు ఇక సస్పెన్స్ ఎందుకని ..హీరో ప్లాష్ బ్యాక్ అందులో విలన్ తో ఫైట్ కు కారణం, హీరోయిన్ మైత్రి (సమంత) చనిపోవటం వంటి విషయాలు రివీల్ చేసేస్తాడు. ఇంకేమంది...మీరు ఊహించిందే...క్లైమాక్స్..మీరు ఇప్పటికి ఊహించకపోతే ఖచ్చితంగా మీరు ధియోటర్ కు వెళ్లి మిగతా కథని చూడాల్సిందే.
Read More

పోలీస్ కాస్ట్ & క్రూ

పోలీస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అట్లీ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జి వి ప్రకాష్ కుమార్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పోలీస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రజనీకాంత్ భాషా లేదా బాలయ్య సమరసింహా రెడ్డి అదీ కాకపోతే నరసింహనాయుడు తరహా చిత్రాలు తెగ చూసి తయారు చేసుకున్నట్లుంది...స్టైల్ తప్ప చెప్పుకోదగిన విషయం లేని ఈ సినిమా తెలుగు వాళ్లకు పరమ రొటీన్ గా అనిపించటం లో వింతేం లేదు. ఇలాంటి కథలు, సీన్స్ లు బోల్డు గతంలో చూసేసామని తెలుగు ప్రేక్షకుడు అనుకుంటాడు ఖచ్చితంగా. అయితే విజయ్ , నైనిక(మీనా కూతరు) మధ్య వచ్చే సీన్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తాయి.

పోలీస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పోలీస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+