X
తెలుగు » సినిమాలు » ప్రతినిధి
ప్రతినిధి

ప్రతినిధి

Drama | 25 Apr 2014 | U/A |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

ప్రతినిధి స్టోరీ

ప్రతినిధి సినిమా డ్రామా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, శుబ్ర అయ్యప్ప , పోసాని కృష్ణమురళి, కోట, విష్ణువర్ధన్‌ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ మండవ నిర్వహించారు మరియు నిర్మాత జె.సాంబశివరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు. కథ అవినీతి, అక్రమాలులతో నిండిపోయిన రాజకీయ వ్యవస్దతో విసుగెత్తిన శ్రీను(నారా రోహిత్)... ముఖ్యమంత్రి(కోట శ్రీనివాసరావు)ని కిడ్నాప్ చేస్తాడు. ఆయన్ని విడిపించటానికి రంగంలోకి దిగిన పోలీస్ కమీషనర్ (పోసాని) శ్రీను తో మాట్లాడి డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సమాజానికి ఉపయోగపడే అతని డిమాండ్స్ విన్న కమీషనర్ ఆశ్చర్యపోతాడు. ప్రజలు,మీడియా అంతా శ్రీను ని హీరోగా గా జేజేలు కొడతారు. మరోప్రక్క పోలీసులు అసలు శ్రీను ఎవరు...ఎందుకిలా చేసాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు బయిటపడిన ఓ విషయం వారిని షాక్ కు గురి చేస్తుంది. ఇంతకీ వారు తెలుసుకున్న శ్రీను ఫ్లాష్ బ్యాక్ ఏమిటి...శ్రీను కి సహకరించిన వారు ఎవరు...చివరకు ముఖ్యమంత్రిని వదిలేసారా...శ్రీను ని పోలీసులు ఏం చేసారు వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిం
Read More

ప్రతినిధి కాస్ట్ & క్రూ

ప్రతినిధి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రశాంత్ మండవ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత జె సాంబశివ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ప్రతినిధి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నటీనటుల్లో కోట శ్రీనివాసరావు ఈ సినిమాకి ప్రాణం పోసాడనే చెప్పాలి. ఇక నారా రోహిత్ సైతం తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు. హీరోయిజం, బిల్డప్ లు అంటూ వెళ్లకుండా ఇలాంటి సాధారణైన పౌరుడు కథ లో ఇమిడిపోయి చేసినందుకు అభినందించాలి. హీరోయిన్ గా సుబ్ర అయ్యప్ప సినిమాకు మైనస్ అయ్యింది. కథలోనే ఆమెకు ఏమీలేదు అనుకుంటే ఆమె నటనలోనూ ఏమీలేదు అని తెలియచేసింది. అలాగే సినిమా లెంగ్త్ తక్కువగా ఉండటం కూడా బాగా కలిసి వచ్చింది. ఆ రొమాంటిక్ ట్రాక్ తీసేస్తే ఇంకాస్త రిలీఫ్ ఫీలయ్యే అవకాసం ఉంది.

ప్రతినిధి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ప్రతినిధి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+