X
తెలుగు » సినిమాలు » ప్రియుడు
ప్రియుడు

ప్రియుడు

Romance | 03 Dec 2011 | U/A |
Telugu

2.8 /5 Users

2 /5 Filmibeat

ప్రియుడు స్టోరీ

ప్రియుడు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ సందేష్, ప్రీతికారావు , రణధీర్, స్వేతా బసు, వెన్నెల కిషోర్, అలీ, తాగుబోతు రమేష్, కోట, నాజర్, కాశీ విశ్వనాథ్, సురేఖ వాణి, శివనారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రవణ్ నిర్వహించారు మరియు నిర్మాత పి ఉదమ్ కిరణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మోహన్ స్వరాలు సమకుర్చారు. కథ కార్తీక్(వరుణ్ సందేష్) అందరితో ఫ్రెండ్లీగా ఉండే కుర్రాడు. స్నేహితుల కోసం ఏ పనైనా చేస్తాడు. కానీ ప్రేమ అంటే మాత్రం ఆమడ దూరం ఉంటాడు. ప్రేమ వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్ఫర్థలు వస్తాయని, వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోతాం, అనవసర టెన్షన్లు ఉంటాయనేది కార్తీక్ వాదన. అందుకే ప్రేమకు దూరంగా ఉంటూ ఉంటాడు. మరో వైపు మధులత(ప్రీతికారావు) అనే అమ్మాయి ఇందుకు పూర్తిగా విభిన్నం. మధులత అమ్మ నాన్నలది కూడా ప్రేమ వివాహమే కావడంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది అని బలంగా నమ్ముతుంది. ఈ క్రమంలో మధులత కార్తీక్ ప్రేమలో పడుతుంది.   కార్తీక్ ఫాదర్(కాశీ విశ్వనాథ్), మధులత ఫాదర్(నాజర్) ఒకప్పటి స్నేహితులు. మధులత తన ప్రేమ విషయాన్ని పేరెంట్స్ కి చెబుతుంది. వెంటే వారు వెళ్లి కార్తీక్ తల్లిదండ్రులతో మాట్లాడటంతో వారు కూడా ఓకే చెబుతారు. కార్తీక్ కు ఇష్టం ఉండదుకానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఓకే చెబుతాడు. ఓలాగైనా ఆమెను వదిలించుకోవడానికి ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో మధులతను చాలా కాలంగా ప్రేమిస్తున్న వరప్రసాద్(రణధీర్) కనిపిస్తాడు. వరప్రసాద్ కు ట్రైనింగ్ ఇచ్చి మధుతో అతని ప్రేమను సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తాడు. మరి కార్తీక్ ప్రయత్నం సక్సెస్ అయిందా? కార్తీక్ ను ప్రేమించిన మధు పరిస్థితి ఏమిటి? అనేది తర్వాతి కథ
Read More

ప్రియుడు కాస్ట్ & క్రూ

ప్రియుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రావణ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మోహన్ జొన
నిర్మాత ఉదమ్ కిరణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ప్రియుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథ కాస్త డిఫరెంట్ గా ఉన్నప్పటికీ దర్శకుడు సినిమాను పర్ ఫెక్టుగా ప్రజెంట్ చేయడంలో తడబడ్డాడు. స్రిప్టు వర్కు, స్ర్రీన్ ప్లే యావరేజ్ గా ఉంది. కేవలం కాలేజీ స్టూడెంట్స్, యూత్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమా తీసినట్లు స్పష్టం అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు సినిమాలో పెద్దగా లేవనే చెప్పాలి. సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నప్పటికీ పాటలు ఆకట్టుకునేలా లేవు. బోర్ కొట్టించే క్లయిమాక్స్ సినిమాకు మైనస్ పాయింట్.

ప్రియుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

ప్రియుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+