X
తెలుగు » సినిమాలు » పుష్పక విమానం
పుష్పక విమానం

పుష్పక విమానం

Comedy | Thriller | 12 Nov 2021 | U/A | 144 Mins
Telugu

2.9 /5 Users

2.5 /5 Filmibeat

పుష్పక విమానం స్టోరీ

పుష్పక విమానం సినిమా కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన, గీత్ సైని, సునీల్, నరేష్, కిరీటి దామరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దామోదర వహించారు. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దశి, ప్రదీప్ ఎర్రబెల్లీ కలిసి నిర్మించారు. సంగీతం రామ్ మిరియాల అందించారు.  కథ చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) అనే టీచర్ పెళ్లి మీద గంపెడు ఆశలు పెట్టుకొంటాడు. అయితే ఎంతో ఆశపడి మీనాక్షి (గీత్ సైనీ) అనే యువతిని పెళ్లి చేసుకొంటాడు. అయితే గొప్ప ఊహించుకొన్న సుందర్ ఆశలన్నీ తలకిందులు అవుతాయి. పెళ్లైన కొద్ది రోజులకే భార్య మీనాక్షి లేచిపోతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు. చిట్టిలంక సుందర్ భార్య మీనాక్షి ఎందుకు లేచిపోయింది? భర్తను వదిలేసి మీనాక్షి వెళ్లిపోవడానికి కారణాలు ఏమిటి? భార్యను వెతికే క్రమంలో సుందర్‌కు ఎలాంటి చేదు అనుభవాలు, అవమానాలు ఎదురయ్యాయి. కథలో పోలీస్ ఆఫీసర్ (సునీల్) పాత్ర ఏమిటి? సుందర్‌కు షార్ట్ ఫిలిం హీరోయిన్ (శాన్వీ)కి సంబంధం ఏమిటి? చివరకు సుందర్‌కు మీనాక్షి దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే పుష్పక విమానం సినిమా కథ.
Read More

పుష్పక విమానం కాస్ట్ & క్రూ

పుష్పక విమానం సిబ్బంది సమాచారం

దర్శకత్వం దామోదర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రామ్ మిరియాల
నిర్మాత గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దశి, ప్రదీప్ ఎర్రబెల్లీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పుష్పక విమానం ట్రైలర్

Video Thumbnail

పుష్పక విమానం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

పుష్పక విమానం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+