X
తెలుగు » సినిమాలు » రౌడీ ఫెలో
రౌడీ ఫెలో

రౌడీ ఫెలో

Action | Romance | 21 Nov 2014 |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

రౌడీ ఫెలో స్టోరీ

రౌడీ ఫెలో సినిమా ఒక  యాక్షన్, కామిడి, డ్రామా మరియు రోమాన్స్ మిళితమైన ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  నారా లోహిత్ , విశాఖ సింగ్ , నందిని రాయి మరియు రావు రమేష్, పొసాని క్రిష్ణ మురళి, పరుచురి బ్రదర్ వీళ్ళందరు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకు దర్సకత్వం క్రిష్ణ చైతన్య నిర్వహిస్రున్నారు, నిర్మాత ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీతదర్సకుడు సన్ని స్వరాలు అందించారు. కథ డబ్బుతో పాటు బోలెడంత ఇగో ఉన్న కుర్రాడు రానా ప్రతాప్ జయదేవ్(నారా రోహిత్). అతని ఈగోని ఎవరన్నా హర్ట్ చేస్తే వారిని తిరిగి దెబ్బకొట్టేడానికి ఎంతదూరం అయినా వెళ్లే రకం. అమెరికానుంచి వచ్చిన రానా కి...ఓ రోజు అనుకోని పరిస్దితిలో ఓ పోలీస్ ఆఫీసర్ పరమహంస (ఆహుతి ప్రసాద్) తో గొడవపడి ఇగో దెబ్బతింటుంది.  దాంతో పోలీస్,పొలిటికల్ పవర్ తో తనను దెబ్బ కొట్టాడని అదే డిపార్టమెంట్ లో చేరి, తిరిగి అతనికి బుద్ది చెప్దామనుకుంటాడు. అందులో భాగంగా ఏలూరు దగ్గరలోని కొల్లేరులో ఉద్యోగం వేయించుకుంటాడు. అయితే అక్కడకి వెళ్లే సరికి సీన్ వేరే రకంగా ఉంటుంది. కొల్లేరు ప్రాంతాన్ని అక్కడ ఎంపి దుర్గా ప్రసాద్(రావు రమేష్) ఏలుతూంటాడు. ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు,అక్కడ జరిగుతున్న అరాచకాలు, జర్నలిస్ట్ మిస్సింగ్ వంటివి చూసిన రానా ఏం చేసాడు... అతను ప్రేమలో పడిన మేఘ(విశాఖ సింగ్) ఎవరు... అతని ఇగో తృప్తి పొందిందా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

రౌడీ ఫెలో కాస్ట్ & క్రూ

రౌడీ ఫెలో సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణ చైతన్య
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సన్ని
నిర్మాత ప్రకాష్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రౌడీ ఫెలో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com

రౌడీ ఫెలో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Going to be blockbuster

  • Nice movie

×
2.7 /5 Your Rating

రౌడీ ఫెలో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+