X
తెలుగు » సినిమాలు » రుద్రంగి
రుద్రంగి

రుద్రంగి

Action | Drama | Thriller | 07 Jul 2023 | U/A | 122 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

రుద్రంగి స్టోరీ

రుద్రంగి సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు నటించారు. అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాత రసమయి బాలకృష్ణ నిర్మించారు. రిలీజ్   జులై 7 న సినిమా విడుదలవనుందని చిత్రబృందం ప్రకటించింది.  స్టోరీ లైన్   ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని పీరియాడిక్ మూవీగా 'రుద్రంగి' రూపొందింది. నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు.
Read More

రుద్రంగి కాస్ట్ & క్రూ

రుద్రంగి సిబ్బంది సమాచారం

దర్శకత్వం అజయ్ సామ్రాట్
సినిమాటోగ్రఫీ సంతోష్ శనమోని
సంపాదకుడు బొంతల నాగేశ్వర్ రెడ్డి
సంగీతం నాఫల్ ఏఐఎస్పి రాజా
నిర్మాత రసమయి బాలకృష్ణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రుద్రంగి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
అకృత్యాలకు, అన్యాయాలకు నిలయమైన తెలంగాణ గడి సంస్కృతిని బొందపెట్టి వాటిని గుడిగా మార్చిన ఓ ఎమోషనల్ కథగా రుద్రంగి రూపొందింది. ఒకప్పటి సామాజిక పరిస్థితులు, దొరల జులుంను కళ్లకు కట్టినట్టు దర్శకుడు అజయ్ మోహన్ చూపించాడు. నటీనటులు యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితనం ఈ సినిమాకు బాహుబలి లాంటి ఫ్లేవర్ తెచ్చిందని చెప్పవచ్చు. పిరియాడిక్ యాక్షన్ డ్రామా మిమ్మల్ని కొత్త అనుభూతికి గురిచేస్తుంది. ఎలాంటి అంచనాలతో వెళ్లినా మీకు మంచి సంతృప్తిని అందిస్తుంది.

రుద్రంగి ట్రైలర్

Video Thumbnail

రుద్రంగి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రుద్రంగి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+