X
తెలుగు » సినిమాలు » శ్రీరస్తూ శుభమస్తు
శ్రీరస్తూ శుభమస్తు

శ్రీరస్తూ శుభమస్తు

Romance | 05 Aug 2016 | U/A | 138 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

శ్రీరస్తూ శుభమస్తు స్టోరీ

శ్రీరస్తూ శుభమస్తు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, లావణ్య త్రిపాటి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సుమలత ప్రగత్య , తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, సుమిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరశూరామ్ నిర్వహించారు మరియు నిర్మాతలు అల్లు అరవింద్, బన్ని వాసు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చరు.  కథ బిజినెస్ పనిమీద కాశ్మీర్ వేలికు వెళ్లిన శిరీష్ (అల్లు శిరీష్) టెక్కింగ్ ఏక్సిడెంట్ లో ఇరుక్కున్న అనన్య(లావణ్య త్రిపాఠి)ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను హాస్పటిల్ లో జాయిన్ చేస్తూ...ఆమెతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమె బిటెక్ ఫైనలియర్..వైజాగ్ గీతమ్స్ కాలేజీలో చదువుతోందని తెలుసుకుని, వెంబడిస్తారు. అంతేకాకుండా తన ప్రేమ విషయం తన తండ్రి(ప్రకాష్ రాజ్) కు చెప్తాడు. అయితే అప్పటికే శిరీష్ అన్నయ్య ఓ మిడిల్ క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటంతో అప్ సెట్ అయి ఉన్న ప్రకాష్ రాజ్ నో చెప్తాడు. దాంతో శిరీష్ తను తమ కుటుంబ నేపధ్యం చెప్పకుండా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా ఆమెను ఒప్పిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఈలోగా ఓ ట్విస్ట్. అను తండ్రి రావు రమేష్ ఆమెకు ఓ సంభంధం సెటిల్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది...ఎలా ఆమె తండ్రిని సైతం ఒప్పించి,తన ప్రేమను గెలిపించుకున్నాడు అనేది మిగతా కథ.
Read More

శ్రీరస్తూ శుభమస్తు కాస్ట్ & క్రూ

శ్రీరస్తూ శుభమస్తు సిబ్బంది సమాచారం

దర్శకత్వం పరశూరామ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత అల్లు అరవింద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శ్రీరస్తూ శుభమస్తు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తన మూడో ప్రయత్నంతో ఖచ్చితంగా హిట్ కొడతాను అంటూ ప్రోమోలు, పోస్టర్స్ తో నమ్మకం కలిగించాడు శిరీష్. అయితే ప్రోమోలలో క్రియేట్ చేసినంత క్యూరియాసిటీకు తగినట్లు గా చిత్రం లేదు కానీ , అల్లు శిరీష్ గత రెండు చిత్రాల కన్నా బెస్ట్ అనిపించింది.

శ్రీరస్తూ శుభమస్తు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శ్రీరస్తూ శుభమస్తు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+