»   » వన్‌ఇండియా ఫిల్మీ‌బీట్‌తో అల్లు శిరీష్ స్పెషల్ ఇంటర్వ్యూ (వీడియో)

వన్‌ఇండియా ఫిల్మీ‌బీట్‌తో అల్లు శిరీష్ స్పెషల్ ఇంటర్వ్యూ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: అల్లు శిరీష్‌ హీరోగా, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ప్రముఖ దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీరస్తు శుభమస్తు'. ఆగస్ట్ 5న ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం అల్లు శిరీష్ సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. సినిమా సక్సెస్ కావడంతో ఇటీవలే హైదరాబాద్ లో థాంక్స్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం బెంగుళూరులో సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ వన్ ఇండియా ఫిల్మీబీట్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన సినిమా గురించి చెప్పిన విశేషాలు క్రింది వీడియోలో...English summary
Allu Sirish's Exclusive Interview With Filmibeat. Shrirasthu Shubhamasthu star expressed his opinion on his film in broad his likings.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu