X
తెలుగు » సినిమాలు » టచ్ చేసి చూడు
టచ్ చేసి చూడు

టచ్ చేసి చూడు

Action | Romance | 02 Feb 2018 | U/A |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

టచ్ చేసి చూడు స్టోరీ

టచ్ చేసి చూడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజా, రాశి ఖన్నా, ప్రెడ్డి దురువాల, సీరత్ దురువాల, మురళీ శర్మ, సత్యం రాజేష్, వెన్నెల కిశోర్, సుహాసిని మణిరత్నం, అజయ్  తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం విక్రమ్ సిరికొండ నిర్వహిస్తున్నారు మరియు బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రోడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8 , స్వరాలు సమకుర్చుతున్నారు. వెండితెరపైనా పోలీస్ కథలు ఎన్ని వచ్చినా.. పాయింట్, ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటే ఆదరణ బాగా ఉంటుందని ప్రేక్షకులు పలుమార్లు నిరూపించారు. టచ్ చేసిన చూడు కథలో కొత్తదనం కనిపించకపోగా రొటీన్ సీన్లతో హోరెత్తించారు. రవితేజ్ తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను పూర్తిస్థాయిలో నిలబెట్టగలిగారు. బీ, సీ సెంటర్లలో మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా చేరగలిగితే రవితేజ ఖాతాలో మరో సక్సెస్ చేరడం ఖాయం. కథ  కార్తికేయ (రవితేజ) నిజాయితీ, బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్. డ్యూటీని తప్ప ఫ్యామిలీ పట్టించుకొని మెంటాలిటి. లాలా (ఫ్రెడ్డీ దారువాలా) అనే రాజకీయ నాయకుడితో వైరం ఏర్పడుతుంది. ఆ క్రమంలో కానీ కొన్ని కారణాల వల్ల డ్యూటికి దూరం అవుతాడు. ఏ కారణంగా విధులకు దూరంగా ఉంటాడు. కానీ ఓ లక్ష్యం కోసం మళ్లీ డ్యూటీలో చేరుతాడు. డ్యూటీలో చేరిన కార్తికేయ తన లక్ష్యాన్ని చేరుకొన్నాడా? కార్తీకేయ జీవితంలో దివ్య (సీరత్ కపూర్), పుష్ఫ (రాశీ ఖాన్నా) పాత్రలేమిటీ? ఏ కారణంగా పోలీస్ వృత్తికి దూరమయ్యాడు? టీచర్ (సుహాసిని) పాత్ర ఏమిటి? లాలా రాజకీయ ఎత్తులకు కార్తీకేయ ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే టచ్ చేసి చూడు సినిమా కథ.
Read More

టచ్ చేసి చూడు కాస్ట్ & క్రూ

టచ్ చేసి చూడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం విక్రమ్ సిరికొండ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రీతమ్స్ కగ్నే
నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి, వల్లభనేని వంశి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

టచ్ చేసి చూడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వెండితెరపైనా పోలీస్ కథలు ఎన్ని వచ్చినా.. పాయింట్, ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటే ఆదరణ బాగా ఉంటుందని ప్రేక్షకులు పలుమార్లు నిరూపించారు. టచ్ చేసిన చూడు కథలో కొత్తదనం కనిపించకపోగా రొటీన్ సీన్లతో హోరెత్తించారు. రవితేజ్ తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను పూర్తిస్థాయిలో నిలబెట్టగలిగారు. బీ, సీ సెంటర్లలో మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా చేరగలిగితే రవితేజ ఖాతాలో మరో సక్సెస్ చేరడం ఖాయం.

టచ్ చేసి చూడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

టచ్ చేసి చూడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+