X
తెలుగు » సినిమాలు » విక్రాంత్ రోణ
విక్రాంత్ రోణ

విక్రాంత్ రోణ

Action | Drama | 28 Jul 2022 | U/A | 135 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

విక్రాంత్ రోణ స్టోరీ

విక్రాంత్ రోణ సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుదీప్, నిరుద్ భండారి, నీతా అశోక్, రవిశంకర్ గౌడ, జాక్విలిన్ ఫెర్నాండెజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనూప్ భండారి వహించారు. నిర్మాతలు షాలిని మంజునాథ్, జాక్ మంజు నిర్మించారు. సంగీతం బి అజనీష్ లోకనాథ్ అందించారు.  కథ ఓ మారుమూల గ్రామంలో నగల దొంగతనం కారణంగా సంజు (నిరుపమ్ బండారి) గ్రామం నుంచి పారిపోతాడు. అయితే నగల దొంగతనం తర్వాత సంజు కుటుంబంలోని వారంతా మరణిస్తారు. ఆ తర్వాత ఆ ఊరిలో సీరియల్ హత్యలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ హత్య జరగడంతో ఇన్వెస్టిగేషన్ కోసం విక్రాంత్ రోనా ( సుదీప్ కిచ్చ) ఆ గ్రామానికి వస్తాడు. నగల దొంగతనం చేసిన సంజు ఊరు విడిచిపారిపోయారా? ఆ గ్రామంలో సీరియల్ హత్యలకు ఎవరు పాల్పడుతున్నారు? పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ రోనా భార్య ఏమైంది? విక్రాంత్ రోనా కూతురుతో కలిసి అటవీ ప్రాంతంలోని గ్రామానికి ఎందుకు వెళ్లాడు? ఆ గ్రామంతో విక్రాంత్ రోనాకు సంబంధం ఏమిటి? గ్రామంలో పీఈటీ టీచర్ అనుమానాస్పద పాత్ర ఏమిటి? గ్రామంలో జరిగే హత్యలకు బాధ్యులు ఎవరు? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు దర్యాప్తు అధికారి విక్రాంత్ రోనాకు దొరికిన సమాధానాలు ఏమిటి? ఇలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలకు సరైన సమాధానం విక్రాంత్ రోనా సినిమా కథ.
Read More

విక్రాంత్ రోణ కాస్ట్ & క్రూ

విక్రాంత్ రోణ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనూప్ భండారి
స్టోరీ అనూప్ భండారి
డైలాగ్ అనూప్ భండారి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అజినీష్ లోక్ నాథ్
నిర్మాత షాలిని మంజునాథ్, జాక్ మంజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విక్రాంత్ రోణ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
తల్లి, కూతురు సెంటిమెంట్‌తోపాటు ఇన్వెస్టిగేషన్ పంథాలో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ విక్రాంత్ రోనా. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు లేకపోవడం భారీ దెబ్బ అని చెప్పవచ్చు. కథను నేరుగా చెప్పకపోవడం, పరిపూర్ణంగా సినిమాను తెరమీద ఆవిష్కరించకపోవడం, కొన్ని పాత్రలకు బ్యాక్ డ్రాప్ ఏంటి? కథ బ్యాక్ డ్రాప్ ఏంటి అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సుదీప్ ఫ్యాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి విక్రాంత్ రోనా నచ్చడానికి అవకాశం ఉంది. భారీగా ఆశలు పెట్టుకొని వెళితే.. దారుణంగా నిరాశ చెందాల్సిన పరిస్థితి ఉంటుంది.

విక్రాంత్ రోణ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

విక్రాంత్ రోణ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+