X
తెలుగు » సినిమాలు » యయునికి మొగుడు
యయునికి మొగుడు

యయునికి మొగుడు

Comedy | Romance | 27 Dec 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

యయునికి మొగుడు స్టోరీ

యయునికి మొగుడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో న రేష్‌, రిచా పనయ్‌, సాయాజీ షిండే, రమ్యకృష్ణ, చంద్రమోహన్‌, నరేష్‌, చలపతిరావు, కృష్ణభగవాన్‌, భరత్‌, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ సత్తిబాబు నిర్వహించారు మరియు నిర్మాత చంటి అడ్డాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు కథ బ్రహ్మ తప్పిదం వల్ల పుట్టిన నరేష్‌ (నరేష్‌) కి నుదిట రాత అనేది ఉండదు. దాంతో అతను దైవుళ్ళతో సమానంగా ఏది కోరుకుంటే అది జరుగే శక్తి పుట్టకతోనే వస్తుంది. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఈలోగా నారదుడు మాయ వల్ల యముడి (సాయాజీ షిండే) కూతురు యమజ (రిచా పనయ్‌) భూమి మీదకు వచ్చి... నరేష్ చేత మెళ్లో పూల దండ వేయించుకుంటుంది. దాంతో పూల దండ వేసిన వాడే తన భర్త అని ఫీలవుతూ అతని వెనక పడుతూంటుంది. నారద మాయ తెలియని నరేష్ ఆమెను వెళ్లగొట్టాలనుకుని ఆ ప్రాసెస్ లో ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన కూతురు ఓ మానవుడుతో జీవితం పంచుకుంటోందని తెలిసిన యముడు... భూమి మీదకు వచ్చి ఆమెను తనతో తమ లోకానికి తీసుకు వెళ్లతాడు. అప్పుడు నరేష్ ఏం చేసాడు. యమలోకం వెళ్లి తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.
Read More

యయునికి మొగుడు కాస్ట్ & క్రూ

యయునికి మొగుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇ సత్తిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కోఠి
నిర్మాత చంటి అడ్డాల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

యయునికి మొగుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఉన్నప్పుడు లోకాంతర వివాహాలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తూ వచ్చిన చిత్రం ఇది. యముడుకి, మానవుడికి మధ్య జరిగే కలహాల కామెడీలతో ఎన్టీఆర్ 'దేవాంతకుడు' నాటి నుంచి మొన్న 'యమాయ నమహ' వరకూ, ఎన్నో సోషియో ఫాంటసీ చిత్రాలు తెలుగులో వచ్చాయి. అయితే వాటిల్లో యమగోల, యమలీల,యమదొంగ వంటి కొన్ని చిత్రాలు కథ, కథనంలో ప్రత్యేకతను చూపుతూ ఘన విజయం సాధించాయి. అయితే తాజాగా వచ్చిన యముడుకి మొగుడు మాత్రం స్క్రిప్టుపై సరైన శ్రద్ద పెట్టకపోవటంతో నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఫస్టాఫ్ డైలాగులతో ఫన్ చేసి, సెకండాఫ్ బోర్ తో రన్ చేసారు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా డల్ గా పేలవంగా తేలిపోవటం పెద్ద మైనస్ గా మారింది.

యయునికి మొగుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

యయునికి మొగుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+