Just In
- 58 min ago
తండ్రితో పడుకున్నావ్ అంటోంది.. తప్పని తెలిసినా సరే.. చిన్మయి ఎమోషనల్
- 1 hr ago
హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు
- 9 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 10 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
Don't Miss!
- News
కుంభమేళా.. మరో తబ్లిగీ జమాత్: వెయ్యికి పైగా కరోనా కేసులు: ఆ పోలిక వద్దంటోన్న సీఎం
- Sports
KKR vs MI: రోహిత్ శర్మకు తృటిలో తప్పిన ప్రమాదం.. లేదంటే ఐపీఎల్ 2021 నుంచి ఔట్ అయ్యేవాడే!!
- Finance
మరో నెల రోజులు.. బంగారం హాల్ మార్కింగ్: కేంద్రం ఏం చెప్పిందంటే
- Lifestyle
Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘బ్యాచ్‌లర్’ అప్డేట్.. ‘జిందగీ’ అంటూ పూజా అఖిల్ రచ్చ
ప్రస్తుతం అక్కినినే అఖిల్ ఖాతాలో ఓ హిట్ పడాల్సిందే. కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన వయసుకు మించిపాత్రలు చేసినా, కొత్తగా ట్రై చేసినా, లవ్ స్టోరీలు చేసినా కూడా ప్రేక్షకులు మాత్రం సక్సెస్‌ను ఇవ్వడం లేదు. అయితే ఇక అఖిల్ ప్రస్తుతం బ్యాచ్‌లర్ చిత్రంతో మంచి హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ కూడా బాగానే వైరల్ అయ్యాయి.
పైగా పూజా హెగ్డే ఈ మధ్య లక్కీ చార్మ్‌గా మారింది. ఆమె నటించిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడాయి. బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక బొమ్మరిల్లు భాస్కర్ చాలా ఏళ్ల తరువాత మళ్లీ తనది తాను నిరూపించుకునేందుకు మంచి కసి మీదున్నట్టు కనిపిస్తోంది. ఇలా అన్నీ కలిసి అఖిల్‌కు బ్యాచ్‌లర్ రూపంలో మంచి సక్సెస్ వచ్చేలానే కనిపిస్తోంది. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ మొత్తానికి జూన్‌లో రాబోతోంది.

అయితే మెల్లి మెల్లిగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతోంది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి జిందగీ అనే పాట ఏప్రిల్ 5న రాబోతోంది. ఈక్రమంలో వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం జూన్ 19న రాబోతోందన్న సంగతి తెలిసిందే.