Just In
- 5 min ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
- 10 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 10 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 11 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
45 కోట్ల బుట్టబొమ్మ.. అల్లు అర్జున్, పూజా హెగ్డే కెమిస్ట్రీ రికార్డుల పరంపర
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భఆమ పూజా హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురంలో చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రంలోని పాటలు ఈ మూవీ రిలీజ్‌కు ముందే సంచలనం రేపాయి. యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించాయి. అయితే తాజాగా బుట్టబొమ్మ పాట సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది.
ప్రపంచవ్యాప్తంగా భాష, ప్రాంత, దేశం అనే తేడా లేకుండా ఎంతో మంది సినీ ప్రేక్షకులను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో మరింత దూసుకెళ్తున్నది. తాజాగా 450 మిలియన్ల వ్యూస్ అంటే.. 45 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయింది.

ప్రముఖ దర్శకుడు ఎస్ థమన్ సంగీతం అందించిన బుట్ట బొమ్మ పాటను గాయకుడు ఆర్మాన్ మాలిక్ ఆలపించిన సంగతి తెలిసిందే. ఈ పాట 45 కోట్ల వ్యూస్ సాధించిన సందర్భంగా సంగీత దర్శకుడు ఎస్ థమన్ ట్వీట్ చేసి.. బుట్టబొమ్మ పాటకు, అల వైకుంఠపురంలో ఆల్బమ్ ఎదురు లేకుండా దూసుకెళ్తున్నది. బుట్టబొమ్మ పాట 450 మిలియన్ల వ్యూస్ సాధించింది. నా సోదరుడు అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అభినందనలు అంటూ తమన్ ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్, పూజా హెగ్డేతోపాటు టబు, జయరాం, మురళీ శర్మ, నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రం పలు భాషల్లోకి రీమేక్ అవుతున్నది.