twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్రామీ 2019 అవార్డులు: చరిత్ర సృష్టించిన మహిళా మ్యూజిక్ డైరెక్టర్

    |

    గ్రామీ 2019 అవార్డుల కార్యక్రమం పలు సంచలనాలకు వేదికైంది. గాయని కార్డీ బీ అరుదైన ఘనతను సాధించింది. ఇన్‌వాజన్ ఆఫ్ ప్రైవసీ ఆల్బమ్‌కు ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ అవార్డు రావడం గమానార్హం. గ్రామీ అవార్డుల చరిత్రలోనే బెస్ట్ ర్యాప్ ఆల్బమ్‌ను గెలుచుకొన్న తొలి మహిళగా కార్డీ బీ చరిత్ర సృష్టించారు.

    బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ క్యాటగిరిలో మాక్ మిల్లర్, ట్రావిస్ స్కాట్, పుషా టీ, నిప్సే హజల్ లాంటి దిగ్గజ సంగీతకారులను ఓడించి ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం.

    Grammy awards 2019: Cardi B created history

    ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ అవార్డును గెలుచుకోవడంతో కార్డి బీ ఉద్వేగానికి గురయ్యారు. కళ్ల నుంచి ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను పక్కనే ఉన్న భర్త ఆఫ్‌సెట్ తుడిచి వేయడం అందర్నీ ఆకట్టుకొన్నది. ప్రస్తుతం గర్భంతో ఉన్నప్పటి పరిస్థితులను, కూతురు కల్చర్‌కు అవార్డును అంకితం ఇచ్చారు. కడుపులో తన బిడ్డ ఉన్నప్పుడు మూడు పాటలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా నా ఆల్బమ్ పూర్తి కావడానికి కారణమైన నా బిడ్డకు థ్యాంక్స్ అని కార్డీ అన్నారు.

    English summary
    Cardi B on Monday created history by becoming the first female to win the Best Rap Album Grammy award. She won the award for her debut Invasion of Privacy, beating out Nipsey Hussle, Pusha T, Travis Scott, and the late Mac Miller.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X