Grammy Awards 2022: విజేతల పూర్తి జాబితా.. జస్టిన్ బీబర్ ఇతరుల హవా

సంగీత ప్రపంచంలో నోబెల్‌ పురస్కారంగా భావించే గ్రామీ అవార్డుల వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఓలివియా రోడ్రిగో, జాన్ బాటిస్టే, డోజా క్యాట్ లాంటి సంగీత సంచలనాలు ప్రత్యేక ఆకర్షణగా మారారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలు అతిథులను, అభిమానులను ఉర్రూతలూగించాయి. సాంకేతిక కారణాల వల్ల ఈ అవార్డుల వేడుకను లాస్ ఎంజెలెస్ నుంచి లాస్ వెగాస్‌కు మార్చారు. ఈ వేడుక కోసం ట్రేవర్ నోహ్ హోస్ట్‌గా మారారు. ఈ అవార్డుల వివరాల్లోకి వెళితే..

రికార్డు ఆఫ్ ది ఇయర్‌గా ABBA రూపొందించిన ఐ స్టిల్ హావ్ ఫెయిత్ ఇన్ యూ, జాన్ బాటిస్టే రూపొందించిన ఫ్రీడమ్, జస్టిన్ బీబర్, డేనియల్ సీసర్, గీవ్ ఆన్ రూపొందించిన పీచెస్, ఓలివియా రోడ్రిగో రూపొందించిన డ్రైవర్స్ లైసెన్స్ ఎంపికయ్యాయి.

Grammys 2022 Full Winners List: Jon Batiste, Olivia Rodrigo, Justin Bieber rocks

ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్

జాన్ బాటిస్టే - వీ ఆర్

బెస్ట్ న్యూ ఆర్టిస్ట్: ఒలివియా రోడ్రిగో

బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్: ఓలివియా రోడ్రిగో (డ్రైవర్స్ లైసెన్స్)
బెస్ట్ పాప్ గ్రూప్ పెర్ఫార్మెన్స్: డోజా క్యాట్ ఎస్జీఏ (కిస్ మీ మోర్)

బెస్ట్ పాప్ ఓకల్ ఆల్బమ్: ఒలివియా రోడ్రిగో (సోర్)

బెస్ట్ డ్యాన్స్ ఆల్బమ్: బ్లాక్ కాఫీ

బెస్ట్ రాక్ సాంగ్స్: ఫూ ఫైటర్స్ (వెయిటింగ్ ఆన్ ఏ వార్)

ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ నాన్ క్లాసికల్: జాక్ ఆంటోఫ్

బెస్ట్ రీమిక్స్‌ రికార్డింగ్: డెఫోటోన్స్ (పాసింజర్)

బెస్ట్ ఓపెరా రికార్డింగ్: ది ఒపేరా ఫిలడెల్ఫియా ఆర్కెస్ట్రా (లిటిల్ సోలర్డ్స్ సాంగ్స్)

బెస్ట్ మ్యూజిక్ వీడియో: జాన్ బాటిస్టే (ఫ్రీడమ్)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X