Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Mr.Work From Home ఆవకాయ రుచిని మైమరిపించే సాహిత్యంతో వెన్నెలే వెన్నెలే..
లోటస్
క్రియేటివ్
వర్క్స్
పతాకంపై
మధుదీప్
సీహెచ్
దర్శకత్వంలో
అరవింద్
నిర్మిస్తున్న
చిత్రం
Mr.
Work
From
Home.
యువ
హీరో
త్రిగున్,
పాయల్
రాధాకృష్ణ
హీరో
హీరోయిన్లుగా
నటిస్తున్నారు.
ఈ
సినిమాలోని
వెన్నెలే
వెన్నెలే
నాలో
వెల్లువై
పొంగెలే,
నిన్నలో
మొన్నలో
లేని
వన్నెలే
పూచెలే
అనే
పాటను
ప్రేక్షకుల
ముందుకు
తీసుకొచ్చారు.
నిర్మాత
మాట్లాడుతూ..
రుచులలో
రారాజు
ఆవకాయ
లాంటి
మాధుర్యాన్ని
పంచగలిగే
ఛందస్సును
గుర్తుచేస్తూ...
పద
సంయోగపు
సరిగమలను
పంచే
ప్రయత్నమే
ఈ
పాట
అని
టర్నడ్
ప్రొడ్యూసర్‌గా
మారిన
సాఫ్ట్‌వేర్
ఇంజినీర్
అరవింద్
ఎమ్
అన్నారు.
ఒకే
ఒక
లోకం..
పాటతో
సంచలనం
సృష్టించిన
అరుణ్
చిలువేరు
సంగీత
సారథ్యంలో
రూపొందిన
ఈ
పాటకు
ప్రముఖ
గీత
రచయిత
చైతన్య
ప్రసాద్
సాహిత్యం
సమకూర్చగా
ఎన్సీ
కారుణ్య
ఆలపించారు.
సరెగమ మ్యూజిక్ ఈ చిత్రం ఆడియో హక్కులు సొంతం చేసుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నది.

నటీనటులు:
అనీష్
కురువిల్లా,
సత్యకృష్ణన్,
సీవీఎల్
నరసింహారావు,
జయశ్రీ
రాచకొండ,
వివా
హర్ష,
గుండు
సుదర్శన్,
నెల్లూరు
సుదర్శన్,
గిరిధర్,
జబర్దస్త్
వేణు,
ఇందు
తదితరులు
పీఆర్వో:
ధీరజ్-అప్పాజీ
ఆర్ట్:
శివ
కాస్ట్యూమ్స్:
కావ్య
మేకప్:బాబు
మనుకొండ
స్క్రిప్ట్
కో-ఆర్డినేటర్:
పవన్
కొడాలి
ఎడిటర్:
కోటగిరి
వెంకటేశ్వరావు
డివోపీ:
రవి.వి
మ్యూజిక్:
అరుణ్
చిలువేరు
ప్రొడ్యూసర్:
అరవింద్.ఎమ్
దర్శకత్వం:
మధుదీప్
సి.హెచ్