బాహుబలి ఐటమ్ భామ హాట్ డాన్స్ .. వీడియో వైరల్!

బాహుబలి 1 లో మనోహరి ఐటమ్ సాంగ్ తో కెనడా బ్యూటీ నోరా ఫతేరి పాపులర్ అయింది. టెంపర్, కిక్ 2, షేర్ వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ తో మెప్పించింది. బాలీవుడ్ లో కూడా నోరా ఫతేరి ఐటమ్ సాంగ్స్ కు బ్రాండ్ గా మారుతోంది. అందాలు ఆరబోస్తూ స్టెప్పులతో అదరగొట్టడం నోరా ప్రత్యేకత.

రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న స్త్రీ చిత్రంలో నోరా ప్రత్యేక గీతంలో నటించింది. తాజాగా వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ లో నోరా హాట్ స్టెప్పులతో అదరగొట్టింది. కమారియా అని సాగే ఈ ఐటమ్ సాంగ్ వైరల్ గా మారింది.

Nora Fatehi item song in Stree movie

అమర్ కౌశిక్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 31 న విడుదల కాబోతోంది. ఈ ఐటమ్ సాంగ్ తో నోరా ఫతేరి పాపులర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. కమారియా సాంగ్ యువతని ఉర్రూతలూగిస్తుందని అనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X