Don't Miss!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- News
నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది ఇందుకే: భగ్గుమన్న బండి సంజయ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ra Ra Reddy: రా రా రెడ్డి అంటున్న అంజలి.. దుమ్ము రేపిన నితిన్!
నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా మారబోతున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది సినిమా యూనిట్. అందులో భాగంగానే హీరోయిన్ అంజలితో ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు మేకర్స్.
తాజాగా ఈ సాంగ్ ప్రోమో విడుదల చేయగా 45 సెకండ్లో ఉన్న ప్రోమోకి మంచి స్పందన దక్కింది. ఇక తాజాగా ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించి మరి ఈ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేసింది సినిమా యూనిట్. 'రా రా రెడ్డి... నేను రెడీ' అంటూ సాగే ఆ పాటను విడుదల చేసి 'మాస్ రెడ్డి ఊర మాస్ జాతర షురూ' అని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ లిరికల్ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ బ్యానర్ మీద అలాగే శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నితిన్ సోదరి నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'రా
రా
రెడ్డి...
మాస్
జాతర
రెడీ'
పాటకు
కాసర్ల
శ్యామ్
సాహిత్యంగా
అందించగా...
లిప్సిక
ఆలపించారు.
ఇక
నితిన్
సరసన
కేథరిన్
థెరిసా,
కృతి
శెట్టి
హీరోయిన్లుగా
నటిస్తున్నారు.
తన
కెరియర్లో
మొట్టమొదటిసారిగా
నితిన్
ఒక
పొలిటికల్
బ్యాక్
డ్రాప్
ఫిల్మ్
లో
కనిపించబోతున్నాడు.
ఈ
సినిమాలో
ఆయన
ఒక
కలెక్టర్గా
కనిపించబోతున్నాడని
ఇప్పటికే
సినిమా
యూనిట్
క్లారిటీ
ఇచ్చింది.
ఈ
సినిమాలో
మాచర్ల
నియోజకవర్గం
ఉమ్మడి
గుంటూరు
జిల్లాలో
ఒక
నియోజకవర్గం
కావడంతో
నితిన్
గుంటూరు
జిల్లా
కలెక్టర్గా
ఈ
సినిమాలో
కనిపించబోతున్నాడు.
'మాచర్ల
నియోజకవర్గం'
ఆగస్టు
12న
ప్రేక్షకుల
ముందుకు
రానుంది.
ఈ
చిత్రానికి
ప్రసాద్
మూరెళ్ల
సినిమాటోగ్రఫర్
కాగా
మామిడాల
తిరుపతి
డైలాగ్స్
అందిస్తున్నారు.
కోటగిరి
వెంకటేశ్వరరావు
ఎడిటర్
గా
వ్యవహరిస్తున్నారు.