Just In
- 20 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కౌన్ అచ్చా.. కౌన్ లుచ్చా.. RED సాంగ్‌తో రామ్ రచ్చ
ఇస్మార్ట్ హీరో రామ్ ప్రస్తుతం తన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాక మళ్లీ ఇంత గ్యాప్ రావద్దనే ఉద్దేశ్యంతో వెంటనే ఓ సినిమా పట్టాలెక్కించాడు. తమిళ మూవీ తడం రీమేక్‌తా తెరకెక్కించిన RED షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ విడుదల మాత్రం అవ్వడం లేదు. కరోనా వైరస్ కొట్టిన దెబ్బకు రామ్ RED వాయిదా పడిపోయింది.
రామ్ RED సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందు. కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా మణిశర్మ అందించిన పాటలు కూడా బాగా క్లిక్ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ ఫుల్ వైరల్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ఇది RED సినిమా థీమ్‌కు సంబంధించిన సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు.

కౌన్ అచ్చా కౌన్ లుచ్చా అంటూ సాగే ఈ పాటలో రామ్ రెండు పాత్రల స్వభావాన్ని చెబుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. డబుల్ యాక్షన్‌లో రామ్ నటిస్తుండగా.. ఓ పాత్ర నెగెటివ్, మరో పాత్ర పాజిటివ్‌గా ఉంటుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై 'స్రవంతి' రవికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.