»   » టాయిలెట్ బ్రాండ్: షారుక్ ఖాన్ కు భారీ ఆఫర్!

టాయిలెట్ బ్రాండ్: షారుక్ ఖాన్ కు భారీ ఆఫర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి కార్పొరేట్ కంపెనీలు సినీ స్టార్లను ఎంపిక చేసుకోవడం మామూలే. సదరు స్టార్ ఇమేజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మొత్తంలో ఆఫర్లు ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు ఓ కార్పొరేట్ సంస్థ ఇలాంటి ఆఫరే ఇచ్చినట్లు సమాచారం.

టాయిలెట్ ఉపకరణాలకు అందించే ఓ ప్రముఖ బ్రాండ్ తమ ఉత్పుల ప్రచారం కోసం షారుక్ ఖాన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయనకు రూ. 15 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. తమ ఉత్పత్తుల ప్రచారానికి షారుక్ ఖాన్ ఫర్ ఫెక్టుగా సరిపోతాడని సర్వే చేసి మరీ కనుకున్నారట సదరు కంపెనీ వారు.

15 cr offer for Shahrukh Khan

షారుక్ ను ఎలాగైనా ఒప్పించేందుకు కంపెనీ ప్రతినిధులు షారుక్ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే తొలుత ఆయన ఫోటోలతో ప్రకటనలు విడుదల చేసి...అనంతరం వీడియో ప్రకటనలు చిత్రీకరించనున్నారు.

English summary
Shah Rukh Khan may have endorsed products in several categories but this one came as a surprise. According to a report in mid-day, the actor has recently been approached to endorse toilet accessories for a new brand. The company has offered him a whopping amount of Rs 15 crore to be face of the brand.
Please Wait while comments are loading...