twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ వర్సెస్ ‘శ్రీమంతుడు’... ఫిల్మ్ ఫేర్ నేమినేషన్స్ (లిస్ట్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియన్ సినిమా రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో 'ఫిల్మ్ ఫేర్' అవార్డ్స్ ను ప్రముఖంగా చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 'ఫిల్మ్ ఫేర్' అవార్డుల పండగ వచ్చేసింది. 63వ సౌత్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల వేడుక హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఈ నెల 18న గ్రాండ్ గా జరుగబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం బాషల్లో సినిమాలకు సంబంధించి వివిధ కేటగిరీల్లో అవార్డుల ప్రధానోత్సవం జరుగబోతోంది.

    తెలుగు విభాగానికి సంబంధించి... బాహుబలి, శ్రీమంతుడు అత్యధిక కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుని పోటాపోటీగా దూసుకెలుతున్నాయి. బాహుబలి 9 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకోగా, శ్రీమంతుడు 8 కేటగిరీలకు నామినేట్ అయింది. ఈ రెండు పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే 'మళ్లీ మళ్లీ రానిరోజు' అనే చిన్న సినిమా కూడా 5 కేటగిరీల్లో నమినేట్ అయింది.

    విజేతల వివరాలు ఈ నెల 18న వెల్లడికానుంది. ఆన్ లైన్ పోలింగ్, ఇతర సర్వేల ద్వారా వివిధ కేటగిరీల్లో విజేతలను ఎంపిక చేయబోతున్నారు. వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన నటులు, సినిమాలు, టెక్నీషియన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    63rd Filmfare Awards (South) 2016 nominations list revealed

    -ఉత్తమ చిత్రం నిమినేషన్స్
    బాహుబలి
    భలే భలే మగాడివోయ్
    మళ్లీ మళ్లీ ఇది రానిరోజు
    కంచె
    శ్రీమంతుడు

    *ఉత్తమ దర్శకుడు నామినేషన్స్*
    కొరటాల శివ (శ్రీమంతుడు)
    క్రాంతి మాధవ్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
    క్రిష్ (కంచె)
    రాజమౌళి (బాహుబలి)
    త్రివిక్రమ్ (సన్నాఫ్ సత్యమూర్తి)

    *ఉత్తమ నటుడు నామినేషన్స్*
    అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి)
    మహేష్ బాబు (శ్రీమంతుడు)
    నాని (భలే భలే మగాడివోయ్)
    జూ ఎన్టీఆర్ (టెంపర్)
    ప్రభాస్ (బాహుబలి)

    *ఉత్తమ నటి నామినేషన్స్*
    అనుష్క (రుద్రమదేవి)
    హెబా పటేల్ (కుమారి 21 ఎఫ్)
    నిత్యా మీనన్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
    శృతి హాసన్ (శ్రీమంతుడు)

    *ఉత్తమ సహాయ నటుడు నామినేషన్స్*
    అల్లు అర్జున్ (రుద్రమదేవి)
    జగపతి బాబు (శ్రీమంతుడు)
    పోసాని కృష్ణ మురళి (టెంపర్)
    రానా (బాహుబలి)
    సత్యరాజ్ (బాహుబలి)

    *ఉత్తమ సహాయ నటి నామినేషన్స్*
    కృతి కర్బందా (బ్రూస్ లీ)
    పవిత్రా లోకేష్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
    రమ్యకృష్ణ (బాహుబలి)
    రేవతి (లోఫర్)
    సుక్రీతి (కేరింత)

    *బెస్ట్ మ్యూజిక్ నామినేసన్స్*
    అనూప్ రూబెన్స్ (గోపాల గోపాల)
    చిరంతన్ భట్ (కంచె)
    దేవిశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
    గెపీ సుందర్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
    కీరవాణి (బాహుబలి)

    *బెస్ట్ లిరిక్స్*
    అనంతర శ్రీరామ్ (మేఘాలు లేకున్నా-కుమారి 21 ఎఫ్)
    చంద్రబోస్ (ఎందుకో ఈ వేళ-గోపాల గోపాల)
    రామ జోగయ్య శాస్త్రి (పోరా శ్రీమంతుడ-శ్రీమంతుడు)
    సీతారామశాస్త్రి (రా ముందడుగేద్దాం-కంచె)
    శ్రీమణి (సీతాకాలం సూర్యుడిలాగా-సన్నాఫ్ సత్యమూర్తి)

    *బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్)*
    ధనుంజయ్ (భాజే భాజే-గోపాల గోపాల)
    కీర్తి సంఘాటియా (నీకు తెలియనిదా నేస్తమా-కంచె)
    ఎంఎల్ఆర్ కార్తికేయన్(పోరా శ్రీమంతుడా-శ్రీమంతుడు)
    యాజిద్ నిజార్ (చారుశీల-శ్రీమంతుడు)
    యాజిన్ నిజార్ (మేఘాలు లేకున్నా-కుమారి 21 ఎఫ్)

    *బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్)*
    ఐశ్వర్య (మర్హబా-మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)
    గీతా మాధురి (జీవనది-బాహుబలి)
    జోనితా గాంధీ (ఈ కథ- కేరింత)
    మోహన భోజరాజు (సైజ్ సెక్సీ-సైజ్ జీరో)
    శ్రేయా ఘోషల్ (నిజమేనని-కంచె)

    English summary
    63rd Filmfare Awards (South) 2016 nominations list revealed. 'Baahubali,' 'Srimanthudu' lead Telugu movies list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X