»   » అఖిల్ కెరీర్ కోసమే... కోట్ల రెమ్యూనరేషన్‌తో మరొకర్ని దించిన నాగ్!

అఖిల్ కెరీర్ కోసమే... కోట్ల రెమ్యూనరేషన్‌తో మరొకర్ని దించిన నాగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్... తొలి సినిమా భారీ ప్లాప్ అయింది. మళ్లీ అలాంటి పరాజయం రిపీట్ కాకుండా.... అఖిల్ కెరీర్ నిలబెట్టేందుకు నాగార్జున ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయనే నిర్మాత కావడంతో డబ్బు కాస్త ఎక్కువైనా పర్లేదు... కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించుతున్నారు.

అఖిల్ రెండో సినిమాకు 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత అందించబోతున్నట్లు తెలుస్తోంది. రెహమాన్ రెమ్యూనరేషన్ కోట్లలోనే ఉంటుందని టాక్.

డిసెంబర్ 12న లాంచింగ్

డిసెంబర్ 12న లాంచింగ్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే అఖిల్ రెండో సినిమా డిసెంబర్ 12న అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగబోతోందట.

రంగంలోకి నాగ్ హాట్ ఫ్రెండ్ టబు

రంగంలోకి నాగ్ హాట్ ఫ్రెండ్ టబు

టబు కూడా తెలుగు సినిమాలకు దూరమై చాలా కాలం అయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత నాగార్జున తన హాట్ టబుకు కబురు పెట్టాడు. అఖిల్ సినిమా కోసమే టబును నాగార్జున పిలిపిస్తున్నాడని, దాదాపు 8 సంవత్సరాల తర్వాత టబు మళ్లీ తెలుగులో సినిమా చేయబోతోందంటూ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

హీరోయిన్ ఎవరు?

హీరోయిన్ ఎవరు?

ఈ సినిమాలో అఖిల్ సరసన మేఘ ఆకాష్ నటించబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నారని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తీయాలని, తన కొడుకు కెరీర్ నిలబెట్టడమే ముఖ్యంగా ఈ సినిమాను నాగార్జున నిర్మించబోతున్నాడని అంటున్నారు.

సిసింద్రీలో..

సిసింద్రీలో..

అఖిల్ చిన్నతనంలో ఉండగా సిసింద్రీ సినిమా వచ్చింది. ఈ సినిమాలో టబు ఐటం సాంగ్ చేసింది. అపుడు అఖిల్ ఊహ కూడా తెలియని బుడ్డోడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆమె మళ్లీ అఖిల్ తో కలిసి నటిస్తుండటం చర్చనీయాంశం అయింది.

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

340 కోట్ల ‘న్యూక్లియర్’: రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

340 కోట్ల ‘న్యూక్లియర్’: రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

340 కోట్ల ‘న్యూక్లియర్': రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఇటలీలో అఖిల్ అక్కినేని వివాహం

ఇటలీలో అఖిల్ అక్కినేని వివాహం

ఇటలీలో అఖిల్ అక్కినేని వివాహం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Akkineni Akhil is going to launch his new film on December 12th directed by Vikram. Star musuc director A.R.Rahman roped in this film. And Tabu was said to play a key role in this movie. New heroine Megha Akash was expected to be Heroine of the film and Regular shooting will start from January onwards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu