»   » వినూత్నంగా ఉంది: రామ్ చరణ్‌కి ఉపాసన బర్త్ డే విషెస్ ఎలా తెలియజేసిందో తెలుసా?

వినూత్నంగా ఉంది: రామ్ చరణ్‌కి ఉపాసన బర్త్ డే విషెస్ ఎలా తెలియజేసిందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Upasana Wished To Ramcharan In A Special Way

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. మార్చి 27, 1985లో జన్మించిన రామ్ చరణ్ నేటితో 33వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన సరికొత్త స్టైల్‌లో విష్ చేశారు.

A Special wishes to Mr.C from Mrs.C Happy Birthday Ram Charan

ఉపాసన తన ప్రియమైన భర్తను 'మిస్టర్.సి' అని ముద్దుగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. మిస్టర్ సి అంటూ పూలతో గుమ్మంలో ముగ్గేసి వినూత్నంగా విష్ చేశారు ఉపాసన. అంతే కాదు... మిస్టర్ సి అని రాసి ఉన్న కొత్త చెప్పులను కూడా చెర్రీకి బహుబతిగా ఇచ్చారు.

A Special wishes to Mr.C from Mrs.C Happy Birthday Ram Charan

ఉపాసన బహుమతిగా ఇచ్చిన మిస్టర్.సి చెప్పులు వేసుకుని..... తన ముద్దుల భార్య వేసిన బర్త్ డే ముగ్గు ముందు నిల్చుని చరణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

English summary
Upasana Konidela's Special Birthday Wishes to Ram charan. Mega power star Ram Charan, who is waiting for Rangasthalam's release, will turn 33 on March 27.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X