Don't Miss!
- News
ఆ చిన్నారి విమాన ప్రయాణానికి నిరాకరణ-ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా
- Sports
ఆర్సీబీ బుడ్డోడికి ట్రెంట్ బౌల్ట్ స్పెషల్ గిఫ్ట్.. అడిగిన వెంటనే..! వీడియో
- Finance
Rakesh Jhunjhunwala: రూ.కోట్లు కురిపించిన ఆ అయిదు స్టాక్స్ ఇవే
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాలీవుడ్ లో విషాదం.. చిన్న వయసులోనే లేడీ కొరియోగ్రాఫర్ మృతి.. ఎలా చనిపోయారంటే?
ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా అనారోగ్య కారణాలతో చనిపోతున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. 30 ఏళ్ళ వయసులో ఉన్నవారికి కూడా హార్ట్ ఎటాక్ అనేది కామన్ అయిపోయింది. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా మనిషి ఆయుర్దాయం అంతకంతకూ తగ్గిపోతోంది. తాజాగా టాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూయడం ఇప్పుడు టాలీవుడ్ అంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎవరా కొరియోగ్రాఫర్? ఎలా చనిపోయారు అనే వివరాల్లోకి వెళితే

ఆట షో ద్వారా
ఒకానొక
సమయంలో
టాలీవుడ్
లో
కొరియోగ్రాఫర్
అవ్వాలి
అంటే
అప్పటికే
కొరియోగ్రాఫర్
గా
పనిచేస్తున్న
డాన్స్
మాస్టర్స్
వద్ద
కొన్ని
సంవత్సరాల
పాటు
శిష్యరికం
చేసి
వారు
దయతలిస్తే
సినిమా
అవకాశాలు
దక్కించుకుని
కొరియోగ్రాఫర్
అవ్వాల్సి
వచ్చేది.
కానీ
కొంతలో
కొంత
ఈ
ట్రెండ్
మార్చింది
స్టార్
యాంకర్
ఓంకార్
అనే
చెప్పాలి.
ఆయన
నిర్మాణంలో
వచ్చిన
ఆట
అనే
రియాల్టీ
షో
తెలుగు
సినీ
పరిశ్రమకు
అనేక
మంది
డాన్సర్లను,
కొరియోగ్రాఫర్
లను,
డాన్స్
మాస్టర్
ల
ను
అందించింది.

అనేక మంది వెలుగులోకి
ఒకప్పుడు
జీ
తెలుగులో
ప్రసారం
అయ్యే
ఈ
ఆట
షోకి
విపరీతమైన
ఆదరణ
ఉండేది
అనేక
సీజన్స్
ఈ
ఆట
డాన్స్
షో
ప్రసారం
చేశారు
కానీ
తర్వాత
కాలంలో
పోటీగా
ఢీ
ఇలాంటి
ప్రోగ్రామ్స్
రంగంలోకి
దిగడంతో
ఈ
షో
ప్రేక్షకులను
ఆకట్టుకోవడంలో
విఫలమయ్యింది.
కాలక్రమేణా
ఈ
షో
పూర్తిగా
నిలిపివేశారు
కూడా.
అయితే
ఈ
షో
ద్వారా
చాలామంది
కొరియోగ్రాఫర్లు
అయితే
ఇప్పటికీ
ఇండస్ట్రీలో
కొనసాగుతున్నారు.
టీనా సాధు మృతి
ఈ
ఆట
షో
మొదటి
సీజన్
విన్నర్
గా
నిలిచిన
టీనా
సాధు
మృతిచెందినట్లు
కొరియోగ్రాఫర్
సందీప్
తన
సోషల్
మీడియా
వేదికగా
ప్రకటించారు.
తాను
ఆట
వన్
విన్నర్
టీనా
సాధు
మృతిచెందిన
దురదృష్టకరమైన
వార్త
విని
తీవ్ర
విచారణ
వ్యక్తం
చేస్తున్నానని
ఆమె
మృతి
తనను
షాక్
కి
గురి
చేసిందని
ఆయన
పేర్కొన్నాడు.
ఆమె
చాలా
అద్భుతమైన
వ్యక్తి
అని
తనకు
ఆట
1
డాన్స్
రియాలిటీ
షోలో
కో
పార్టనర్
గా
వ్యవహరించిందని
చెప్పుకొచ్చారు.
ఆమెకు
తన
హృదయ
పూర్వక
నివాళులు
అని
చెబుతూనే
ఆమె
కుటుంబానికి
ఆమె
శ్రేయోభిలాషులకు
సంతాపం
వ్యక్తం
చేస్తున్నానని
అన్నారు.

అధికారిక ప్రకటన
అయితే
ఆమె
చనిపోయారు
అనే
విషయం
తెలిసింది
కానీ,
ఎలా
చనిపోయారు
అనే
విషయం
మీద
మాత్రం
ఎలాంటి
క్లారిటీ
లేదు.
కానీ
సోషల్
మీడియాలో
జరుగుతున్న
ప్రచారం
మేరకు
ఆమె
కార్డియాక్
అరెస్ట్
వల్ల
చనిపోయారు
అని
అంటున్నారు.
కానీ
దీనికి
సంబంధించిన
అధికారిక
ప్రకటన
మాత్రం
వెలువడాల్సి
ఉంది.
ఆట
సీజన్
వన్
లో
విజేతగా
నిలిచిన
ఆమె
తర్వాత
కొన్ని
సినిమాలకు
కొరియోగ్రాఫర్
గా
కూడా
పనిచేశారు.

ఎలాంటి క్లారిటీ లేదు
అంతేకాక ఆమె ఆట సీజన్ ఫోర్ లో న్యాయనిర్ణేత గా కూడా వ్యవహరించారు. అయితే ఎందుకో కానీ ఆ తర్వాత సినిమాలకు అలాగే షో కి కూడా దూరం అయిపోయారు. అయితే ఇండస్ట్రీలోనే అతికొద్ది మందితో ఆమె సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది. కానీ వారికి కూడా ఆమె ఎలా చనిపోయారు అన్న విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు.