»   » నటుడు చిన్నా ఇంట్లో విషాదం

నటుడు చిన్నా ఇంట్లో విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు నటుడు చిన్నా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య శిరీష(42) అనారోగ్యంతో మరణించారు. ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురైన శిరీషను చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మరణించారు.

చిన్నా-శిరీష దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శిరీష మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. సినీ రంగానికి చెందిన పలువుర సంతాపం వ్యక్తం చేశారు.

Actor Chinna’s wife passes away
English summary
Actor Chinna is a known face in Tollywood and has acted in several films in the past. The talented actor suffered a personal loss as his wife, Sireesha passed away a short while ago in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu