»   » ముద్దు హీరోలతోనే బావుంటుంది..అంజలి ఏంటి ఇంత బోల్డ్ గా మాట్లాడేసింది!

ముద్దు హీరోలతోనే బావుంటుంది..అంజలి ఏంటి ఇంత బోల్డ్ గా మాట్లాడేసింది!

Subscribe to Filmibeat Telugu

హోమ్లీ హీరోయిన్ గ నిండైన వస్త్ర ధారణతో తమిళ మరియు తెలుగు ఆడియన్స్ ని అలరించింది అంజలి. అంజనాలి నటించిన ప్రతి చిత్రం ఆమెకు నటిగా మంచి గుర్తింపుని తీసుకుని వచ్చాయి. ముఖ్యంగా జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాల్లో అంజనాలి పోషించిన పాత్రని మరచిపోలేము. ఇటీవలకాలం నుంచి అంజలి గ్లామర్ పాత్రలకు కూడా సై అంటోంది. మరిన్ని అవకాశాలని ఒడిసి పట్టుకునేందుకు అన్ని రకాల పాత్రల్లో నటించడానికి అంజలి సిద్ధం అయిపోయింది. తాజాగా అంజలి ముద్దు సీన్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. హోమ్లీగా అలరించిన అంజలికి కూడా మూడు సీన్లలో నటించడానికి ఎటువంటి బెణుకు లేదని అంజలి వ్యాఖ్యల ద్వారా అర్థం అయిపోయింది.

ముద్దు సీన్లు అలా కష్టం, హీరోలతోనే బావుంటుంది

ముద్దు సీన్లు అలా కష్టం, హీరోలతోనే బావుంటుంది

ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అంజలి ముద్దు సన్నివేశాల గురించి మాట్లాడింది. ముద్దు సన్నివేశాల చిత్రీకరణలో ఎలా ఫీలవుతారు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ముద్దు సన్నివేశాలంటే కొన్ని సార్లు క్లోజ్ షాట్ కోసం సోలోగా నటించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో చాలా కష్టం అనిపిస్తుంది. కెమెరా తప్ప ఎదురుగా మరెవరూ ఉంటుంది. అదే హీరో తో నేరుగా ముద్దు సీన్ లో నటించడం సులువు. అలా అయితేనే ఆ సీన్ పండుతుంది అని అంజలి ముద్దు సన్నివేశాల గురించి తన అభిప్రాయాని వ్యక్తం చేసింది.

హాట్ భామలతో లేడీ మల్టీస్టారర్..!
అందాల ఆరబోతకు తెరలేపింది

అందాల ఆరబోతకు తెరలేపింది

హోమ్లీ హీరోయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన అంజలి ఇకపై అందాల ఆరబోతుకు సైతం సిద్ధం అయిపోతోంది. గ్లామర్ పాత్రల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సిగ్నల్ ఇచ్చేసింది. ఇటీవల అంజలి మేకోవర్ చొస్తే షాక్ కావాల్సిందే.

ఐటెం సాంగ్స్ లో కూడా

ఐటెం సాంగ్స్ లో కూడా

అంజలి ఐటెం సాంగ్స్ లో కూడా తరచుగా కనిపిస్తూనే ఉంది. సింగం 2 లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన అంజలి ఆ తరువాత తెలుగులో సరైనోడు చిత్రంలో బన్నీ సరసన ఐటెం సాంగ్ లో మెరిసింది. అంజలి అందాలు కుర్ర కారుని అలరిస్తుండడంతో ఇకపై గ్లామర్ షో చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది.

అంజలి నటనకు ఫిదా

అంజలి నటనకు ఫిదా

జర్నీ చిత్రంలో అంజలి పోషించి పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. అంజలి నటనకు ఆ చిత్రంలో వందకు వంద మార్కులు పడ్డాయి. చాలాకీ యువతిగా అంజలి నటన, డైలాగ్ డెలివరీ అందరిని ఆకట్టుకుంది.

సీతని మరిచిపోలేం

సీతని మరిచిపోలేం

సీమమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అంజలి పోషించిన సీత పాత్ర ఆమెని తెలుగు వారికి మరింత చేరువ చేసింది. ఆ చిత్రంలో అంజలి సీత పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సోలో హీరోయిన్ గా

సోలో హీరోయిన్ గా

నటనకు ఎంతో ప్రధాన్యతనిచ్చే నటి అయితేగాని సోలో హీరోయిన్ గా నటించే అవకాశం రాదు. అంజలికి గీతాంజలి చిత్రం ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించడం విశేషం.

ఇక అవకాశాలు గ్యారెంటీ

ఇక అవకాశాలు గ్యారెంటీ

అంజలి హోమ్లీగా నటించిన సమయంలోనే ఎంచి అవకాశాలని అందుకుంది. ఇకగ్లామర్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంజలిని సంప్రదించడానికి నిర్మాతలు క్యూ కడతారని సినీ వర్గాలు అంటున్నాయి. అంజలికి ఉన్న నటన ప్రతిభకు అందం తోడైతే సినిమాకు కలసి వచ్చే అవకాశం ఉంది.

English summary
Actress Anjali made bold comments on kissing scenes. She is ready todo glamour roles also.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu