Raj Kudra రాస లీలలు.. గదిలో బంధించే ప్రయత్నం... బలవంతంగా ముద్దు.. బాంబు పేల్చిన షెర్లీన్ చోప్రా

బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో విచారణకు హాజరైన శృంగార తార షెర్లీన్ చోప్రా సంచలన విషయాలను బయటపెట్టింది. జూలై 27న విచారణకు హాజరైన ఆమెను అధికారులు ప్రశ్నించగా రాజ్ కుంద్రా లైంగిక వేధింపులను చెప్పి ఆవేదనకు గురైనట్టు సమాచారం. రాజ్ కుంద్రా చేష్టల గురించిన వివరాల్లోకి వెళితే..

ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణకు

ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణకు

రాజ్ కుంద్రా అరెస్ట్ నేపథ్యంలో షెర్లీన్ చోప్రా అప్రమత్తమైంది. తనకు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు సమన్లు జారీ చేయడంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్‌ కోసం ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. షెర్లీన్ చోప్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల ముందు హాజరయ్యారు.

కలర్‌ఫుల్ చిలకలా ప్రియా ప్రకాశ్ వారియర్.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

అన్ని ముందే చెప్పేశాను...

అన్ని ముందే చెప్పేశాను...

ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల ముందు హాజరైన షెర్లీన్ చోప్రా తనకు ఎదురైన విషయాలు వెల్లడించింది. పోర్న్ రాకెట్ కేసులో మార్చి 2021లోనే తాను తొలుత విచారణకు హాజరయ్యాను. సైబర్ సెల్‌ విభాగంలోని అధికారులకు అన్ని విషయాలు వెల్లడించాను. ఇంకా చెప్పాల్సినవి ఏమీ లేవు అని షెర్లీన్ చోప్రా చెప్పినట్టు సమాచారం.

సాయి ధన్షిక బ్యూటీఫుల్ ఫోటోలు.. సముద్ర తీరంలో అలా

శిల్పాశెట్టితో రాజ్ కుంద్రా కాంప్లికేట్‌గా

శిల్పాశెట్టితో రాజ్ కుంద్రా కాంప్లికేట్‌గా

ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సంచలన విషయాలను వెల్లడిస్తూ... రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టికి మధ్య సంబంధాలు సరిగా లేవు. వైవాహిక, వ్యక్తిగతంగా ఆయనకు చాలా సమస్యల్లో ఉన్నట్టు తెలిసింది. రాజ్ కుంద్రా చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉండేవాడు అనే విషయాలను షెర్లీన్ చోప్రా పేర్కొన్నారు.

సీరత్ కపూర్ క్లీవేజ్ షో.. అందాలు ఆరబోస్తూ హాట్ హాట్‌గా

గదిలో బంధించే ప్రయత్నం అంటూ

గదిలో బంధించే ప్రయత్నం అంటూ

అంతేకాకుండా రాజ్ కుంద్రా తనతో పిచ్చి వేషాలు వేసేందుకు ప్రయత్నించాడు. ఆయన వ్యవహారంతో భయమేసింది. నన్ను గదిలో బంధించేందుకు ప్రయత్నించాడు. నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆయన నుంచి ఎలాగోలా తప్పించుకొని పరిగెత్తాను. చివరకు వాష్‌రూమ్‌లో దాచుకొన్నాను. నాపై రాజ్ కుద్రా దారుణంగా వేధింపులకు పాల్పడ్డారు అని షెర్లీన్ చోప్రా తెలిపారు.

కియారా అద్వానీ గ్లామరస్ ఫోటోషూట్.. సోషల్ మీడియాలో హల్‌చల్

Recommended Video

మగవాళ్లను అనరు.. ఆడవాళ్లు కలిసి చేస్తేనే అంటారు.. ప్రియాంక చోప్రాకు షాకిచ్చిన మహిళ
నా పేరుతో యాప్ రిలీజ్ చేయాలని

నా పేరుతో యాప్ రిలీజ్ చేయాలని

రాజ్ కుంద్రాపై ఏప్రిల్‌ 2021లోనే షెర్లీన్ చోప్రా లైంగిక వేధింపుల కేసును నమోదు చేసింది. కుంద్రా, అతడి బిజినెస్ మేనేజర్‌తో మీటింగ్ జరిగింది. ఆ సమయంలోనే నా పేరు (షెర్లీన్ చోప్రా యాప్)తో యాప్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. పోర్న్ కంటెంట్‌ను నాతో పోస్ట్ చేయించాలని ప్లాన్ చేశాడు. దాంతో నాకు రెవెన్యూ వస్తుందని చెప్పాడు. ఆ సమయంలో నేను ఒప్పుకోకపోవడంతో భారీగా వాదనలలు జరిగాయి అని షెర్లీన్ చెప్పారు. stated.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X